ETV Bharat / business

మార్కెట్లోకి రెడ్​మీ నోట్​ 10లైట్​ స్మార్ట్​ఫోన్​

author img

By

Published : May 1, 2020, 1:29 PM IST

Updated : May 1, 2020, 2:10 PM IST

​రెడ్‌మీ సిరీస్​ నుంచి మరో కొత్త మొడల్​ను మార్కెట్లోకి విడుదల చేసింది ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ షియోమీ. రెడ్​మీ నోట్​ 10లైట్​ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా నోట్​ 10లైట్ ఫీచర్లు మీకోసం..

Mi Note 10 Lite to launch on April 30: Report
మార్కెట్లోకి రెడ్​మీ నోట్​ 10లైట్​ స్మార్ట్​ఫోన్​

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ రెడ్‌మీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. రెడ్​మీ నోట్​ 10లైట్​ మోడల్​ను ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లోలలోనూ అందుబాటులోకి తెచ్చింది. చైనా నుంచే ఆన్​లైన్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సంస్థ ప్రతినిధులు.

రెడ్​మీ నోట్​ 10 లైట్​ ఫీచర్లు

Mi Note 10 Lite to launch on April 30: Report
రెడ్​మీ నోట్​ 10 లైట్
  • 6.47 అంగుళాల ఫుల్‌హెచ్‌​డీ, సూపర్‌ అమోలెడ్​ డిస్​ప్లే
  • ఆక్టా కోర్​ స్నాప్‌డ్రాగన్‌ 730జీ ప్రాసెసర్‌
  • వెనుకవైపు నాలుగు కెమెరాలు (64 ఎంపీ+8ఎంపీ+5ఎంపీ+2ఎంపీ)
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5,260 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 30 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్‌
  • ఆండ్రాయిడ్ ఓఎస్​తో పనిచేసే ఎంఐయూఐ 12
  • 6జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌- 256 జీబీ స్టోరేజ్‌ ఇలా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది

Last Updated : May 1, 2020, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.