ETV Bharat / business

ఏప్రిల్​ 1 నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి!

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు, యునైటెడ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఓరియంటల్​ బ్యాంక్​ ఆఫ్​ కామర్స్​ల విలీనం వచ్చే ఏడాది ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది పంజాబ్ నేషనల్ బ్యాంకు.

author img

By

Published : Sep 14, 2019, 9:48 PM IST

Updated : Sep 30, 2019, 3:20 PM IST

ఏప్రిల్​ 1 నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ను విలీనం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ విలీనం అనంతరం రూ.18 లక్షల కోట్ల వ్యాపారంతో ఎస్​బీఐ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది పంజాబ్​ నేషనల్ బ్యాంకు.

" విలీన ప్రక్రియకు కొంత సమయం పట్టనుంది, ఇది ఏప్రిల్‌ 1 నాటికి పూర్తవుతుంది. విలీనం కోసం న్యాయ, నియంత్రణ ప్రక్రియలు పూర్తి కావడం సహా మూడు బ్యాంకుల బోర్డులు ఆమోదం తెలపాలి. విలీన ప్రక్రియ తర్వాత ఉద్యోగుల తగ్గింపు ఉండబోదు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని కూడా అమలు చేయం. "

- అశోక్‌ కుమార్‌ ప్రధాన్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ

విలీనంతో పంజాబ్​ నేషనల్ బ్యాంకు ఉద్యోగుల సంఖ్య ఒక లక్ష, శాఖల సంఖ్య 11వేల 4వందలకు చేరనుంది. మూడు బ్యాంకులకు కలిపి ప్రస్తుతం 6.67శాతం ఉన్న మొండిబకాయిలు.. విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత 6 శాతానికి తగ్గనున్నాయి. విలీనం తర్వాత బ్యాంకుకు నూతన పేరు ఖరారయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: ఒసామా బిన్​ లాడెన్ వారసుడు హమ్జా హతం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cape Town, South Africa. 14th September 2019.
1. 00:0 Various of crowd outside Newlands Stadium
2. 00:00 Various police parade
3. 00:00 Various of crowd outside Newlands Stadium
4. 00:00 Various wife Maria and three children arriving
5. 00:00 Various of crowd outside Newlands Stadium
6. 00:00 Various casket arriving
7. 00:00 Pan of crowd in the stands at Newlands Stadium
8. 00:00 Chester Williams' memorial picture and funeral party
9. 00:00 Various casket and pallbearers
10. 00:00 SOUNDBITE (English) Joel Stransky, Member of 1995 Springbok Rugby team:
''We're here to say goodbye to a dear friend and a brother, Chester Williams. We're celebrating his life as a mate, for us as a rugby colleague, more importantly though, as a husband and a father and I suppose as a rugby fraternity, as a great rugby player. He was a special player, a special man and we're here to goodbye to him at a such a young age is tragically sad."
11. 00:00 Casket covered in South African flag
12. 00:00 Mornay du Plessis, former manager of the 1995 Springbok rugby team addressing the attendees
13. 00:00 SOUNDBITE (English): Joel Stransky, Member of 1995 Springbok Rugby team:
Always giving back. He was a very giving person, Chester. He never said no to anybody. Very respectful. I remember him, when I was the manager, his respect, his diligence, his determination and discipline was just incredible. His attention to detail - he was a neat individual and he was a role model to our players themselves and to other younger players, he was a role model to the team themselves."
14. 00:00 Various wife Maria and daughter, Chloe and son, Ryan, Minister of Sport, Arts and Culture, Nathi Mthethwa, Minister of Public Works and Infrastructure, Patricia de Lille
15. 00:0 SOUNDBITE (Afrikaans): Dafney Viljoen, Family friend:
''What i wanted to say about Chester Williams, as a child he grew up in front of us in Paarl, we see him grow up we see him in the church, we see him in the youth movement, we see him in the community, all of a sudden we see him as a legacy in the community that empowers other people and I'm saying I salute him with what he let us experience…It's a pity he can't hear our words… But his wife and kids are there to hear what we say."
16. 00:00 Various police parade as the casket is driven away
SOURCE: SNTV
DURATION: 04:20
STORYLINE:
The funeral of the former South African Springbok and Rugby World Cup winner, Chester Williams, took place on Saturday at Newlands Rugby Stadium in Cape Town, South Africa.
Chester Williams, the only black player on South Africa's famed 1995 Rugby World Cup winning team, died of a heart attack on 6th September 2019. He was 49.
Williams became one of the faces of the new South Africa when the Springboks won the World Cup on home soil in front of Nelson Mandela.
It was just a year after apartheid officially ended and South Africa elected Mandela as president in its first all-race elections.
In attendance at the funeral were the Minister of Sport, Arts and Culture, Nathi Mthethwa, Minister of Public Works and Infrastructure, Patricia de Lille, and members of the 1995 Rugby World Cup winning team.
His wife Maria and their three children and Chester's father, Wilfred Williams were the centre of the procession.
Last Updated : Sep 30, 2019, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.