ETV Bharat / business

మనోహరి గోల్డ్​ "టీ"... కిలో రూ.50 వేలు - మనోహరి టీ ఎస్టేట్​

అసోం రాజధాని గువాహటితో జరిగిన వేలంపాటలో మనోహరి గోల్డ్ టీ కిలో రూ.50 వేలు ధర పలికి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

మనోహరి గోల్డ్​ "టీ"... కిలో రూ.50 వేలు
author img

By

Published : Jul 30, 2019, 5:15 PM IST

Updated : Jul 30, 2019, 5:30 PM IST

మనోహరి గోల్డ్​ "టీ"... కిలో రూ.50 వేలు

అసోంకు చెందిన 'మనోహరి గోల్డ్​ టీ' చరిత్ర సృష్టించింది. కిలో రూ.50,000కు అమ్ముడై ప్రపంచ రికార్డు బద్దలుగొట్టింది. గువాహటిలో ఇవాళ వేసిన వేలంపాటలో 'గోల్డ్ టీ'ని కిలో రూ.50 వేలు చొప్పున సౌరభ్​ టీ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఫలితంగా... ఇప్పటి వరకు డోనీ పోలో పేరిట ఉన్న కిలో రూ.40 వేలు రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

దిబ్రూగఢ్​లోని మోహన్బరీ ప్రాంతంలో 'మనోహరి టీ ఎస్టేట్' ఉంది. దీని యజమాని రాజన్​ లోహియా వివిధ రకాల 'టీ'ని ఉత్పత్తి చేస్తున్నారు.

"ఈ విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. మేము నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వివిధ ప్రత్యేక 'టీ'లను ఉత్పత్తి చేశాం. మా మనోహరి టీ ఎస్టేట్​లో భారతీయులు ఎక్కువగా వాడే సంప్రదాయ సిటీ-సిటీ ఉత్పత్తి చేస్తున్నాం. మనోహరి గోల్డ్​ టీ... మరో సంప్రదాయ టీ. వీటితో పాటు గ్రీన్​ టీ, అలోంగ్ టీ, యెల్లో టీ, వైట్​ టీ, సిల్వర్​ నిడెల్ సహా పలురకాల టీలను ఉత్పత్తి చేస్తున్నాం. ఈ రోజు మా మనోహరి గోల్డ్ టీ ప్రపంచ రికార్డు సృష్టించింది. మరే వేలంలోనూ, ఏ 'టీ' ఇంత ధర పలకలేదు."
- రాజన్​ లోహియా, మనోహరి టీ ఎస్టేట్​ యజమాని

ఇదీ చూడండి: వినియోగదారుల రక్షణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jul 30, 2019, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.