ETV Bharat / business

ఉల్లి రైతు రికార్డ్​- కిలో రూ.200కు విక్రయం

మహారాష్ట్రలో ఓ ఉల్లి రైతుపై కాసుల వర్షం కురిసింది. షోలాపుర్​ మార్కెట్​లో ఆయన 309 కిలోల ఉల్లి విక్రయించగా... దాదాపు 62 వేల రూపాయల ఆదాయం వచ్చింది.

Maharastra: kilo onions costs Rs.200 only
ఉల్లి రైతు రికార్డ్​- కిలో రూ.200కు విక్రయం
author img

By

Published : Dec 5, 2019, 5:57 PM IST

పెరుగుతున్న ఉల్లిధరలు వినియోగదారుల కంట కన్నీరు తెప్పిస్తుంటే.. రైతుల పాలిట వరంగా మారుతోంది.

మహారాష్ట్ర షోలాపుర్​కు చెందిన శివానంద్ ఫులారి అనే రైతు 3 క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్​కు తెచ్చారు. కిలో రూ.200 చొప్పున విక్రయించి రికార్డు సృష్టించారు. దేశంలో ఇప్పటివరకు ఓ ఉల్లి రైతుకు లభించిన అత్యధిక ధర ఇదేనని చెబుతున్నారు. మొత్తంగా ఆ రైతుకు తన పంటపై దాదాపు రూ.62 వేలు ఆదాయం వచ్చింది.

Maharastra: kilo onions costs Rs.200 only
ఉల్లి రైతు రికార్డ్​- కిలో రూ.200కు విక్రయం

ఇదీ చూడండి: బంగారం జోరుకు బ్రేకులు.. నేటి ధరలు ఇవే...

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC – NO ACCESS AUSTRALIA
Adelaide – Date Unknown
1. Various of Veronica Hilda Theriault walking
2. Pan of State Administration building entrance
3. Theriault walking
4. Lawyers walking
STORYLINE:
A Western Australian woman who faked her credentials and posed as her own referee to land a top South Australian government job has been jailed for at least a year.
Veronica Hilda Theriault pleaded guilty to deception and dishonesty charges over her dodgy resume, which landed her a position in the Department of Premier and Cabinet in 2017.
In the District Court on Tuesday she was jailed for just over two years with a non-parole period of one year.
Judge Michael Boylan described her offending as serious and with an element of planning.
Theriault had worked in her position for just over a month.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.