రూ.2 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను కొనుగోలు చేయడానికి కేవైసీ తప్పనిసరి చేసింది కేంద్రం. ఈ మేరకు.. స్పష్టత ఇచ్చింది ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ విభాగం.
2 లక్షల రూపాయల కన్నా తక్కువ విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, విలువైన రత్నాలు, రాళ్ల కొనుగోలుకు కేవైసీ అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బంగారం, వెండి, రత్నాలు, ఆభరణాల ప్రతి కొనుగోలుపై కేవైసి తప్పనిసరి కాదని కూడా పేర్కొంది.
ఇదీ చూడండి:- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు