ETV Bharat / business

కియా కార్నివాల్​: ఒక్క రోజులోనే భారీగా ఆర్డర్లు! - Kia Motors

ఫిబ్రవరిలో జరగనున్న ఆటో ఎక్స్​పోలో... కియా మోటార్స్ 'కార్నివాల్​' కార్లను విడుదల చేయనుంది. ఇందు కోసం ప్రారంభించిన ప్రీ-బుకింగ్​కు అదిరిపోయే స్పందన వచ్చిందని పేర్కొంది కియా. భారత్​ నుంచి ఒక్కరోజులోనే 1,410 యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది.

Kia Motors receives orders for 1,410 units of Carnival on 1st day of booking
కియా కార్నివాల్​కు మంచి స్పందన 1,410 యూనిట్లకు ఆర్డర్లు
author img

By

Published : Jan 22, 2020, 9:41 PM IST

Updated : Feb 18, 2020, 1:17 AM IST

దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్​ నుంచి వస్తున్న సరికొత్త వాహనం 'కార్నివాల్​'. దీని కోసం తాము బుకింగ్ మొదలుపెట్టిన మొదటి రోజే భారత్​ నుంచి 1,410 యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయని ప్రకటించింది. మొత్తం బుకింగుల్లో 64 శాతం.. మూడు వేరియంట్లలో ఒకటైన లిమోసిన్​ ట్రిమ్​కు చెందినవేనని వెల్లడించింది.

"కియా కార్నివాల్ విడుదలకు ముందే అద్భుత ఆదరణ లభిస్తోంది. ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. మేము ప్రీ-ఆర్డర్లు ప్రారంభించిన ఒక్క రోజులోనే భారత్​ మార్కెట్​ నుంచి 1,410 యూనిట్లు బుక్ అయ్యాయి. ఇది భారత్​లో కియాకున్న డిమాండ్​ను స్పష్టం చేస్తోంది. "- కూఖ్యూన్​ షిమ్​, కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ

ఫిబ్రవరిలో విడుదల

ఫిబ్రవరిలో జరగనున్న ఆటో ఎక్స్​పోలో... కియో తమ కారును భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందు​ కోసం మంగళవారం తన అధికారిక వెబ్​సైట్​ ద్వారా బుకింగ్స్ ప్రారంభించింది. దేశంలోని 265 టచ్​ పాయింట్లలో ఒక లక్ష రూపాయలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.

మూడు వేరియంట్లలో

కియా కారు ప్రీమియం, ప్రెస్టీజ్, లిమోసిన్ అనే మూడు వేరియంట్లలో రానుంది. 7,8,9 సీటింగ్ కాన్ఫిగరేషన్లూ వీటిలో ఉంటాయి.

ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన లమోసిన్​ మోడల్​ 8-స్పీడ్ ట్రాన్స్ మిషన్​తో జత చేసిన 2.2 లీటర్ బీఎస్​-6 డీజిల్ ఇంజిన్​తో పనిచేస్తుంది కార్నివాల్​. ఇందులో డ్యూయల్ ప్యానెల్​ ఎలక్ట్రిక్ సన్​రూఫ్​, వీఐపీ సీట్ల వెనుక భాగంలో 10.1 అంగుళాల టచ్​స్క్రీన్​తో ఎంటర్​టైన్​మెంట్ సిస్టమ్​, వన్​ టచ్ పవర్ స్లైడింగ్​ డోర్​, స్మార్ట్ పవర్ టెయిల్ గేట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

ఇదీ చూడండి: 2025 నాటికి 'సౌర విద్యుత్తు రారాజు'గా అదానీ గ్రూప్​!

ZCZC
PRI ESPL NAT
.NEWDELHI DES48
RAIL-INSPECTION-MACHINES
First phase of automating inspection of wheels, bearings likely to be completed in 2020: Railways
         New Delhi, Jan 22 (PTI) The first phase of automating the process of detecting defects in wheels and bearings of locomotives, coaches and wagons is likely to be completed in 2020, the Railways said on Wednesday
         The move to shift from manual inspection to machine-assisted automatic identification of defects will help in meeting challenges in providing safe, efficient and economical services, according to the national transporter.
         The railways is adopting the Online Monitoring of Rolling Stock (OMRS) system and under this, acoustic bearing detectors, rail bearing acoustic monitors, wheel impact load detectors and wheel condition monitors will be used to detect faults in bearings and wheels of rolling assets, it said in a statement.
         The term rolling stock in railways refers to locomotives, railroad cars, coaches and wagons.
         The first phase of installing 25 OMRS systems at 20 locations is in progress. These locations were identified by a high-level multi-disciplinary committee of the Railway Board, the transporter said.
         Till now, six OMRS systems have been installed and 10 more will be installed in the ongoing fiscal. The process is likely to be completed in the current calender year 2020, according to the statement.
         The first OMRS system was installed at Panipat in November 2017 and a Central Control Room called "National Command Centre" for monitoring OMRS sites was set up at Delhi's Kishanganj in March 2018.
         "To cope up with present challenges of safe, efficient and economical services, the Indian Railways is moving towards the adoption of automation and instrumentation in its maintenance practices for detecting defects and deficiencies in rolling assets.
         "The objective is to achieve machine-assisted automatic identification of defects in rolling stock, well before any catastrophic failure," the railways said.
         The transporter said automation will lead from "time-based maintenance" to "condition-based predictive maintenance", increasing reliability and availability of rolling assets.
         Inspection of rolling stock has largely been manual and personnel carrying it out rely on their judgement, it said, adding that inspections are conducted when locomotives and trains are stationary or moving slowly.
         Up to June 2019, bearing faults were detected in 33 wagons, six coaches and one locomotive. In seven coaches, the faults were in their wheels.
         The railways said it was encouraged by the results from deployment of the OMRS system that detected some critical faults that could have led to accidents.
         It said it would go ahead with greater adoption of track-side-based maintenance systems with the aim of predictive maintenance.
         "Further, moving towards predictive maintenance practices in yards, the railways is envisaging to convert its 'freight examination yards' into technology driven 'Smart Yards' for automatic detection of faults, defects and deficiencies in wagons," the statement said. PTI ASG
ANB
ANB
ANB
01221946
NNNN
Last Updated : Feb 18, 2020, 1:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.