ETV Bharat / business

మ్యూచువ‌ల్ ఫండ్లలో పెడుతున్నారా? ఇవి గుర్తుంచుకోండి - mutual funds ivesting rules news

మ్యూచువల్​ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి. తమ అవసరాలకు అనుగుణంగా ఉండే ఫండ్లను ఎంపిక చేసుకుంటే మంచిది. మ్యూచువ‌ల్ ఫండ్లను ఎంపిక చేసుకునేముందు మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యం, రాబ‌డితోపాటు ఆర్థిక ల‌క్ష్యం, వృద్ధి, ప‌న్ను మిన‌హాయింపులు, న‌గ‌దు ల‌భ్య‌త వంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

Investing in mutual funds? But these things must be kept in mind
మ్యూచువ‌ల్ ఫండ్లలో పెడుతున్నారా? ఇవి గుర్తుంచుకోండి
author img

By

Published : Nov 26, 2019, 7:02 AM IST

మ‌దుప‌ర్ల‌ు.. మ్యూచువ‌ల్ ఫండ్లకు సంబంధించి స్ప‌ష్ట‌త ఉండి న‌ష్ట‌భ‌యం, రాబ‌డి త‌దిత‌ర అంశాలు అంచ‌నా వేసుకోవాలి. పెట్టుబ‌డుల‌కు సంబంధించి వివిధ ర‌కాల సాధ‌నాలు మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం ఎంత‌నేది లెక్కించుక‌ుని దానికి అనుకూలంగా ఉండే ఫండ్ల‌ను ఎంచుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు మ్యూచువ‌ల్ ఫండ్ల‌నే తీసుకుందాం. మ‌దుప‌ర్లు త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా వివిధ ర‌కాల ఫండ్ల‌ను ఎంచుకుంటారు. పెట్టుబ‌డులకు సంబంధించి పోర్ట్​ ఫోలియో నిర్మించుకునే ముందు మ‌దుప‌ర్లు త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉండే ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. మ్యూచువ‌ల్ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ ఉండేవి ఉంటాయి. వీటిలో రాబ‌డి కూడా ఎక్కువ‌గా వ‌చ్చేందుకు ఆస్కారం ఉంటుంది. న‌ష్ట‌భ‌యం త‌క్కువ ఉండే వాటిలో రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు

మ్యూచువ‌ల్ ఫండ్లను ఎంపిక చేసుకునేముందు మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యం, రాబ‌డితోపాటు ఆర్థిక ల‌క్ష్యం, వృద్ధి, ప‌న్ను మిన‌హాయింపులు, న‌గ‌దు ల‌భ్య‌తల‌ను దృష్టిలో ఉంచుకోవాలి.

ఈక్విటీలో మ‌దుపు

మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల్లో కొంత శాతం ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డుల‌లో మ‌దుపుచేయడం మంచిది. ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో బాగా వృద్ధి చెందుతాయి. ఈక్విటీ కేట‌గిరీలో వివిధ ర‌కాల ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ క్యాపిట‌లైజ‌స్త్రస‌న్ ఆధారంగా లార్జ్ , మిడ్ ,స్మాల్, మ‌ల్టీ క్యాప్ ఫండ్లు ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్లు కొంత స్థిరంగా ఉంటాయి. ఇత‌ర ఈక్విటీ ఫండ్ల‌తో పోలిస్తే వీటిలో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా రాబ‌డికి స్థిర‌త్వం ఉంటుంది. ఈక్విటీలో దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేసే వారు ఎక్కువ భాగం లార్జ్ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

ఈక్విటీ పెట్టుబ‌డులకు సంబంధించి ఇండెక్స్ ఫండ్లు మంచి ఎంపిక‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌దుప‌ర్లు కొంత శాతం ఇండెక్స్ ఫండ్ల‌లో మ‌దుపు చేయొచ్చు. వీటిలో త‌క్కువ నిర్వ‌హ‌ణ రుసుము ఉంటుంది. ఈ ఫండ్లు నిఫ్టీ సెన్సెక్స్ లాంటి మార్కెట్ ఇండెక్స్ ల‌తో పాటు వివిధ‌ రంగాల‌కు చెందిన ఇండెక్స్‌ల ఆధారంగా కూడా ఉంటాయి.

ప‌న్ను మిన‌హాయింపుల కోసం

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) ద్వారా ప‌న్ను మిన‌హాయింపులు పొందేందుకు వీటుంటుంది. సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. వీటికి మూడేళ్ల లాక్ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాల్లో చేసే పెట్టుబ‌డికి వివిధ ర‌కాల మార్కెట్ క్యాప్ట‌లైజేష‌న్లు, రంగాల‌కు చెందిన పెట్టుబ‌డుల‌ను మ‌దుపు చేసేందుకు వీలుంటుంది.

రాబ‌డి ఎక్కువ రావాలంటే..

కొంత రిస్క్ ఉన్నా ఫ‌ర్వాలేదు రాబ‌డి రావాల‌ని ఆశించే వారు మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వాహ‌కులు మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో మొత్తం లార్జ్, మిడ్, స్మాల్ మూడు కేట‌గిరీల్లో ఉండే కంపెనీల్లో మ‌దుపుచేస్తారు. కాబ‌ట్టి వీటిలో న‌ష్ట‌భ‌యం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. రాబ‌డి వ‌చ్చేందుకు అవ‌కాశం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.

న‌గ‌దు అవ‌స‌రాల కోసం

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో డ‌బ్బు కావాల్సిన‌పుడు లేదా ఇంకేవైనా అవ‌స‌రాల‌కు డ‌బ్బు పొందేందుకు వీలుగా లిక్విడ్ ఫండ్లలో పెట్టుబ‌డి చేయ‌డం మంచిది. చాలా మంది ఆర్థిక స‌ల‌హాదారులు అత్య‌వ‌స‌ర నిధికోసం లిక్విడ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయాల‌ని సూచిస్తుంటారు. దీనికి కార‌ణం ఈ ఫండ్ల యూనిట్ల‌ను ఒక్క‌రోజులోనే న‌గ‌దు రూపంలో మార్చుకునేందుకు వీలుంటుంది. దీంతో పాటు సేవింగ్స్ బ్యాంకు ఖాతా పై వ‌చ్చే వ‌డ్డీతో పోలిస్తే ఎక్కువ రాబ‌డి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఇదీ చూడండి: ఆభరణాలు ఉన్న బ్యాంక్ లాక‌ర్‌కు బీమా అవ‌స‌ర‌మా?

RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
  
SHOTLIST:  
SOUTH KOREAN POOL - NO ACCESS SOUTH KOREA
Busan - 25 November 2019
1. Various of Moon Jae-in and First Lady Kim Jung-sook waiting for guests
2. Various of Moon and Kim greeting Thailand's Prime Minister Prayuth Chan-ocha and his wife Naraporn Chan-ocha
3. Various of Moon greeting Vietnam's Prime Minister Nguyen Xuan Phuc and his wife Tran Thi Nguyet Thu
4. Various of Moon greeting Brunei's Sultan Hassanal Bolkiah
5. Various of Moon greeting Cambodia's Deputy Prime Minister Prak Sokhonn
6. Various of Moon greeting Indonesian President Joko Widodo and his wife Iriana Joko Widodo
7. Various of Moon greeting Laos Prime Minister Thongloun Sisoulith and his wife Naly Sisoulith
8. Various of Moon greeting Malaysian Prime Minister Mahathir Bin Mohamad and his wife Siti Hasmah Mahamad Ali
9. Various of Moon greeting Myanmar State Counsellor Aung San Suu Kyi
10. Various of Moon greeting Filipino President Rodrigo Duterte and his wife Honeylet Avancena
11. Various of Moon greeting Singaporean Prime Minister Lee Hsien Loong and his wife Ho Ching
12. Wide of Busan skyline with summit venue
STORYLINE:
South Korean President Moon Jae-in and leaders from the Association of Southeast Asian Nations (ASEAN) attended a group banquet in Busan on Monday.
The leaders are attending the South Korea-ASEAN Commemorative Summit.
Participants include Indonesian President Joko Widodo, Malaysian Prime Minister Mahathir Bin Mohamad, and Myanmar State Counsellor Aung San Suu Kyi.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.