ETV Bharat / business
బీమా సొమ్ము భద్రంగా పొందాలంటే ఇలా చేయండి! - వాహన బీమా
బీమా చేసే సమయంలో మనం చేసే చిన్న చిన్న తప్పులు.. క్లెయిమ్ చేయడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. కొన్ని సమయాల్లో క్లెయిమ్ తిరస్కరణకు కూడా గురవుతుంది. ఇదంతా తలనొప్పి వ్యవహారం. మరి దీనికి పరిష్కారం.. బీమా సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం. అవేంటో తెలుసుకుందామా?
బీమా సొమ్ము భద్రంగా పొందాలంటే.. ఇలా చేయండి!
By
Published : Sep 29, 2019, 4:58 PM IST
| Updated : Oct 2, 2019, 11:42 AM IST
మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల ఆపద సమయల్లో అక్కరకొస్తుందని బీమా చేయిస్తుంటాం. అనారోగ్య సమయంలో ఆసుపత్రి బిల్లుకు ఇబ్బంది పడకుండా ఆరోగ్య బీమా, వాహనాల కోసం వాహన బీమా చేయిస్తాం. 'అనుకోకుండా మనకు ఏదైనా జరిగితే' అనే భయంతో కుటుంబానికి ఆర్థిక రక్షణగా జీవిత బీమా చేయించుకుంటాం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ బీమాలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం... క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తప్పవు.
సాధారణంగా చేసే తప్పులు ఇవే
1. బీమాకు దరఖాస్తు చేసే సమయంలో తప్పు సమాచారాన్ని పొందుపరచడం
చాలా మంది చేసే అతి సాధారణ తప్పు ఇదే. దరఖాస్తు సమయంలో మీరు ఇచ్చిన సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకుంటాయి బీమా సంస్థలు. వీటిలో ఎటువంటి సవరణలకు అవకాశమివ్వవు. అందువల్ల క్లెయిమ్ సమయంలో మీరు పూర్తి చేసిన దరఖాస్తుకు, బీమా చేసినప్పుడు మీరిచ్చిన వివరాలకు సరిపోలకపోతే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.
పరిష్కారం!
బీమా నమోదు సమయంలో వివరాలు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని నింపాలి. ఫారంలో ఏ విభాగాన్నీ ఖాళీగా వదిలేయకూడదు. ఒక వేళ మీకు సంబంధించిన అంశం కానట్లయితే అక్కడ క్రాస్ గుర్తు పెట్టాలి. ఫారం సమర్పించే ముందు దాని నకలు ఒకటి తీసుకుని మీ దగ్గర ఉంచుకోవాలి.
2. బీమా నెలవారీ వాయిదా సొమ్ము సమయానికి చెల్లించండి
మీరు నెలవారీ వాయిదాను గడువులోపు చెల్లిస్తే క్లెయిమ్ సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. కొన్ని సంస్థలు గడవు లోపల వాయిదా చెల్లించకపోతే పాలసీ రద్దుతో పాటు, క్లెయిమ్‌కు అవకాశం లేకుండా చేస్తాయి.
మరి ఎలా?
ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే మీ మొబైల్లో ఒక రిమైండర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వాయిదా గడువు దగ్గర పడగానే అది గుర్తు చేస్తుంది. ఉద్యోగుల ఖాతాలోకి జీతం రాగానే నేరుగా చెల్లింపులు జరిగేలా కొన్ని సంస్థలు సౌలభ్యం కలిగిస్తాయి. వాటిని ఉపయోగించుకోవడం మంచిది.
3. అనారోగ్య చరిత్రను దాచిపెట్టడం
బీమా చేసేటప్పుడు అనారోగ్య చరిత్రను దాచిపెట్టకూడదు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు జారీ చేసే ముందు బీమా సంస్థలు సంబంధిత వ్యక్తి ఆరోగ్య చరిత్రను పరిశీలిస్తాయి. ఆ సమయంలో అనారోగ్య విషయాలను దాచి పెడితే క్లెయిమ్ సమయంలో అటంకాలు కలుగుతాయి.
ఇలా చేయండి
పాలసీ తీసుకునే ముందు మీరు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. సంస్థలకు నిజమైన రిపోర్టులు సమర్పించండి. ఒక వేళ మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే మొదటి దశలోనే ఫారం తిరస్కరణకు గురవుతుంది. సొమ్ము ఆదా అవుతుంది.
4. పూర్తి సమాచారాన్ని ఇవ్వకపోవడం
బీమా చేసే సమయంలో పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు మీ జీతం వివరాలు, మీకు ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉంటే వాటినీ ఫారంలో తెలపాలి. అలాగే ఇంతకు ముందు ఏదైనా బీమా ఉండి ఉంటే అ వివరాలు కూడా తెలియజేయాలి. మీ ఎత్తు, బరువు, వయసు, చిరునామా వంటి ప్రాథమిక అంశాలూ జాగ్రత్తగా నింపాలి.
5. గడువు దాటిన తరవాత క్లెయిమ్ చెయ్యడం
కొంత మంది గడువు దాటిన తరవాత బీమా క్లెయిమ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. ఘటన సంభవించిన వెంటనే క్లెయిమ్ చెయ్యకపోతే ఇందులో ఏదో మతలబు ఉందని బీమా సంస్థలు అనుమానిస్తాయి.
త్వరపడాలి
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే 48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచార అందజేయాలి. దీనివల్ల బీమా సొమ్ము తొందరగా అందుతుంది.
* పైన చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తే సులభంగా... బీమా సొమ్ము నేరుగా మీ ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది.
ఇదీ చూడండి: ప్రభుత్వ ఆర్థిక విధానాలపై భాజపా నేత విమర్శలు

PAKISTAN PLASTIC BAN
SOURCE: ASSOCIATED PRES
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 5.13
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Karachi, Pakistan - 6 September 2019
1. Tilt up of plastic waste chocking drainage lines
2. Various of children picking garbage (plastic waste) from flowing drainage
3. Scavenger picking plastic waste from heaps of garbage
4. Women and children crossing heaps of plastic waste
5. Various of Murtaza Wahab, Spokesperson, Environment Department, Government of Sindh, holding cloth-based bag, reading (English): "Say No to Plastic Bags"
6. SOUNDBITE (English) Murtaza Wahab, Spokesperson, Environment Department, Government of Sindh:
"I feel it's an initiative, though taken by the government, but it's an initiative for the betterment of the environment. And environment is not just for the government, for the rich or the poor. It is for everyone. I think it is our battle, it is our cause and all of us should work together to help save Mother Earth."
7. Cutaway of Pakistani flag
8. SOUNDBITE (English) Murtaza Wahab, Spokesperson, Environment Department, Government of Sindh:
"The consumers start saying no to plastic bags, I don't think the shopkeeper would be giving them the plastic bags. So, the concept is public-friendly. The concept is something that caters to public mind and it requires public help. So, the message, I keep giving to the people is; 'Say no to plastic bags, say no to open littering'. So hopefully, with appropriate public support, we should be able to enforce this ban."
9. Dump site
10. Buffaloes passing heaps of garbage and plastic waste
11. Cows eating garbage from heaps of plastic waste
12. Scavengers picking garbage
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Karachi, Pakistan - 10 September 2019
13. SOUNDBITE (English) Muhammad Moazzam Khan, Pakistan's Technical Advisor World Wildlife Fund (WWF):
"Some of the material that we are consuming, like salt coming out of (the) sea - it contains plastic. The plastic also becomes part of the air. So, it is generally considered that human beings at present are taking (ingesting) about five grams of plastic in a week. And it's becoming a part of our body. Taking plastic means we are taking problems, we are taking problems that can affect our health, especially cancer is one of the (problems) that can happen because of the plastic. So, it is a serious issue and it has to be tackled."
14. Various of plastic waste accumulated by harbour
15. Fishing vessels docked by harbour
16. Children swimming in sea water
17. SOUNDBITE (English) Muhammad Moazzam Khan, Pakistan's Technical Advisor, World Wildlife Fund (WWF):
"First of all, it's a good step that the use of plastic should be minimized, but alternative is not available then people would keep on using it illegally or by other means. And also, if we're talking about replacing plastic with paper. We have more impact on the environment than because of the plastic. Because paper will come from the trees and that definitely means that we would be destroying forests. So, the impacts can be very serious. So, we have to look into (a) proper solution."
18. Various of people purchasing chicken meat in plastic bags
19. SOUNDBITE (Urdu) Muhammad Younus, Chicken Seller:
"If (the government) is banning, then it should also provide (an) alternative. Do they think that the customers would take the grocery items in their hands? They need something in which they can carry them. Like us, there are other businesses which need plastic and the proper solution must be introduced as thousands of people's bread and butter is connected with plastics."
20. Tilt up of consumers taking groceries in plastic bags
21. Various of women buying fruit in plastic bags
22. Tilt up of woman holding plastic bags
23. Various of market
24. Tilt down to plastic waste and garbage by roadside
25. Pedestrians passing garbage and plastic waste
26. Various of Karachi, streets
LEADIN:
Plastic bags are to be banned in the southern Pakistani province of Sindh, starting October 1.
The news has been welcomed by environmental organisations, but is being met with concern from business owners who fear they will not be given any alternatives to plastic bags.
STORYLINE:
The drainage lines in Karachi are being choked by plastic waste.
Adults and children wade through wastewater - some sorting through rubbish - others just try to pass through.
The sheer amount of plastic waste dumped into drainage lines blocks the city's water flow, resulting in sewage overflowing onto the roads.
With drains clogged, any rainfall is likely to flood the city.
The plastic waste from these drains will likely end up in sea and rivers.
The Sindh government, responsible for Karachi, is clamping down on the city's plastic waste - urging residents to "Say No to Plastic Bags."
"I feel it's an initiative, though taken by the government, but it's an initiative for the betterment of the environment," says Murtaza Wahab, a spokesperson for the Sindh Government's Environmental Department.
"And environment is not just for the government, for the rich or the poor. It is for everyone. I think it is our battle, it is our cause and all of us should work together to help save Mother Earth."
In August, the Sindh government declared it planned to put an end to the war on plastic.
It announced an indefinite ban on plastic bags, which will come into effect on October 1.
The ban will be enforced throughout the southern province of Sindh, of which Karachi is the biggest city and economic hub, and will be enforced at selling points and markets.
The government has asked manufacturers to stop making plastic bags and instead replace them with paper and cloth-based bags.
Wahab says it's important the initiative is led by the public and also encourages people to re-use bottles, dishes or jugs from home to cut down on packaging.
"The consumers start saying no to plastic bags, I don't think the shopkeeper would be giving them the plastic bags," he says.
"So, the concept is public-friendly. The concept is something that caters to public mind and it requires public help.
"So, the message, I keep giving to the people is; 'Say no to plastic bags, say no to open littering'. So hopefully, with appropriate public support, we should be able to enforce this ban."
For now, mountains of waste remain unsorted, spoiling the city's green spaces and leaving some cattle no choice but to graze here.
For scavengers, the waste can prove lucrative, they search through the mounds for high-quality plastic, such as PET bottles.
Muhammad Moazzam Khan, technical advisor for the World Wildlife Fund (WWF), says the situation has become dire.
"Some of the material that we are consuming, like salt coming out of (the) sea - it contains plastic," he says.
"The plastic also becomes part of the air. So, it is generally considered that human beings at present are taking (ingesting) about five grams of plastic in a week. And it's becoming a part of our body.
"Taking plastic means we are taking problems, we are taking problems that can affect our health, especially cancer is one of the (problems) that can happen because of the plastic. So, it is a serious issue and it has to be tackled."
There's yet to be a proper study conducted on Karachi's waste and consumption.
But Khan estimates daily waste generated in Karachi is between 13,000 to 15,000 tons of which 5,000 to 7,000 of that could be plastic.
The main alternative to plastic is paper, but Khan fears that could have more of an impact on the environment.
"If we're talking about replacing plastic with paper. We have more impact on the environment than because of the plastic. Because paper will come from the trees and that definitely means that we would be destroying forests. So, the impacts can be very serious. So, we have to look into (a) proper solution," he says.
In Karachi's busy markets, there's brisk business to be made, but shopkeepers fear the ban could affect sales.
Trader, Muhammad Younus, says the government must provide alternatives rather than businesses take the brunt of the ban.
Authorities are encouraging cloth-based bags, but for meat and other perishable good this is not as convenient.
"If (the government) is banning, then it should also provide (an) alternative. Do they think that the customers would take the grocery items in their hands?" says Younus.
"They need something in which they can carry them. Like us, there are other businesses which need plastic and the proper solution must be introduced as thousands of people's bread and butter is connected with plastics."
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 11:42 AM IST