ETV Bharat / business

'సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్​గా ఎదగటం దేశానికే గర్వకారణం' - telangana varthalu

సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్​ కావడం దేశానికే గర్వకారణమని హైసియా అధ్యక్షులు భరణి కుమార్​ అరోల్​ అన్నారు. అనేక సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి ఎదగటం స్పూర్తిదాయకమన్నారు.

'సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్​గా ఎదగటం దేశానికే గర్వకారణం'

author img

By

Published : Jun 18, 2021, 8:13 PM IST

సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్​ సీఈవో స్థాయి నుంచి ఆ కంపెనీకి ఛైర్మన్​గా ఎదగటం హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీతో పాటు దేశానికే గర్వకారణంగా నిలిచారని హైదరాబాద్ ఐటీ అసోసియేషన్ - హైసియా అధ్యక్షులు భరణి కుమార్ అరోల్ అన్నారు. సీఈవోగా అనేక సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి ఎదగటం ఆసాంతం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఆయన వృత్తిరీత్యా ఎదుగుదలతో పాటు కంపెనీను కూడా సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్​ను సత్యనాదెళ్ల తీర్చిదిద్దారని తెలిపారు. దీర్ఘదృష్టి ప్రణాళికలు, సాహసోపేత నిర్ణయాలే ఆయన విజయానికి కారణమని భరణి కొనియాడారు.

ఇదీ చదవండి: Satya Nadella: సత్య జర్నీ చెబుతోందేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.