ETV Bharat / business

స్టార్టప్ ర్యాంకుల్లో మళ్లీ ఆ రాష్ట్రమే టాప్​ - స్టార్టప్​ ర్యాంకింగ్స్​ 2020

అంకుర పరిశ్రమల అభివృద్ధిలో మరోసారి అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది గుజరాత్​. గతేడాది లాగే ఈ ఏడాది కూడా బెస్ట్​ పెర్ఫార్మర్​ రాష్ట్రంగా నిలిచింది.

Gujarat again emerges as best state in providing strong ecosystem for startups: DPIIT ranking
అంకుర పరిశ్రమల అభివృద్ధిలో ఉత్తమ రాష్ట్రంగా మళ్లీ గుజరాత్​
author img

By

Published : Sep 11, 2020, 7:01 PM IST

అంకుర పరిశ్రమల అభివృద్ధిలో గుజరాత్​ మరోసారి ఉత్తమ ప్రదర్శన కనబర్చింది. కేంద్ర వాణిజ్య శాఖ ఇచ్చిన ర్యాంకుల్లో అగ్రగామిగా నిలిచింది.

అంకుర ర్యాంకులివే...

  • బెస్ట్ పెర్ఫార్మర్​ రాష్ట్రం: గుజరాత్
  • టాప్ పెర్ఫార్మర్​ రాష్ట్రాలు: కర్ణాటక, కేరళ
  • లీడర్స్​: బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్
  • ఔత్సాహిక రాష్ట్రాలు: హరియాణా, ఝార్ఖండ్, పంజాబ్ తెలంగాణ, ఉత్తరాఖండ్
  • ఉత్తమ ప్రారంభ వాతావరణం కల్పిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్​గఢ్, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్

2019 ఆగస్టు వరకు అందిన వివరాల ఆధారంగా.. 2019 అక్టోబర్​ నుంచి 2020 జనవరి మధ్య కాలంలో డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​(డీపీఐఐటీ) వీటిపై విశ్లేషణ చేసింది. ఇందులో 10 శాతం కన్నా తక్కువ స్కోరు సాధించిన కింది 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్​ నిలిచింది.

ఇదీ చదవండి: రూపాయికే ఇడ్లీ.. పేదల కడుపు నింపుతున్న కమలమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.