ETV Bharat / business

జీఎస్​టీ వసూళ్లలో ఆల్​టైం రికార్డ్

జీఎస్​టీ వసూళ్లు మార్చిలో జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. మార్చిలో మొత్తం రూ.1.23 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.

GST Collections cross Rs 1.23 Lakh CR in March
ఆల్​టైం రికార్డ్​: మార్చిలో రూ.1.23 లక్షల కోట్ల జీఎస్​టీ వసూలు
author img

By

Published : Apr 1, 2021, 2:25 PM IST

మార్చిలో జీఎస్​టీ వసూళ్లు రూ.1,23,902 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్​టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే ప్రథమం.

మార్చి జీఎస్​టీ వసూళ్ల లెక్క..

  • కేంద్ర జీఎస్​టీ - రూ.22,973 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ -రూ.29,329 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ -రూ.62,842 కోట్లు
  • సెస్​- రూ.8,757 కోట్లు

ఇదీ చదవండి:ఆ కంప్యూటర్లలో ఇక మౌస్​ మాయం!

మార్చిలో జీఎస్​టీ వసూళ్లు రూ.1,23,902 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్​టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే ప్రథమం.

మార్చి జీఎస్​టీ వసూళ్ల లెక్క..

  • కేంద్ర జీఎస్​టీ - రూ.22,973 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ -రూ.29,329 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ -రూ.62,842 కోట్లు
  • సెస్​- రూ.8,757 కోట్లు

ఇదీ చదవండి:ఆ కంప్యూటర్లలో ఇక మౌస్​ మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.