ETV Bharat / business

మరో పారిశ్రామిక విప్లవం కోసం కేంద్రం కసరత్తు

భారత్​ను ఉత్పాదక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం త్వరలో ఓ కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటుచేయనుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో సహా పారిశ్రామిక సంస్థలకు చెందిన సభ్యులు ఉంటారని ఓ అధికారి తెలిపారు.

మరో పారిశ్రామిక విప్లవం కోసం కేంద్రం కసరత్తు
author img

By

Published : Sep 29, 2019, 12:45 PM IST

Updated : Oct 2, 2019, 10:50 AM IST

అభివృద్ధి చెందుతున్న రంగాలను ప్రోత్సహించడం, నియంత్రణ అడ్డంకులను తగ్గించడం, భారత్​ను ఉత్పాదక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ఓ కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ).. ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని సిద్ధం చేసి ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది. తాజాగా ఈ విధానానికి సంబంధించి మరికొన్ని కొత్త సూచనలు చేసింది. వీటిని కార్యనిర్వాహక బృందం​ సమీక్షించి, డీపీఐఐటీకి సమర్పిస్తుందని ఓ అధికారి వివరించారు.

కార్యనిర్వాహక బృందం సభ్యులు

ఈ వర్కింగ్​ గ్రూపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో సహా పారిశ్రామిక సంస్థలకు చెందిన సభ్యులు ఉంటారు.

మేక్ ఇన్​ ఇండియాలో భాగంగా...

దేశంలో 1956లో మొదటి పారిశ్రామిక విధానం తీసుకువచ్చారు. 1991లో రెండో పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టారు. తాజాగా రూపొందించినది మూడో పారిశ్రామిక విధానం. మేక్​ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశాన్ని ఉత్పాదక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రతిపాదించారు.

2017 మేలో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించే ప్రక్రియను డీపీఐఐటీ ప్రారంభించింది. ఈ కొత్త విధానం ద్వారా జాతీయ తయారీ విధానం (ఎన్​ఎమ్​పీ)ను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

ఈ విధానం ద్వారా ముఖ్యంగా ఆరు రంగాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తారు. వీటిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, తయారీ రంగాలు ఉన్నాయి. సాంకేతికలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయలు, పెట్టుబడి, వాణిజ్యం, ఆర్థిక విధానం, నైపుణ్యాలు, ఉపాధి కల్పన సామర్థ్యాలు పెంపొందించడం... ఈ నూతన విధానం లక్ష్యాలు. ఈ విధానం ద్వారా... రాబోయే రెండు దశాబ్దాల్లో ఉద్యోగాల సృష్టి, విదేశీ సాంకేతిక బదిలీ ప్రోత్సాహం, ఏటా 100 బిలియన్​ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదీ చూడండి: పండుగల వేళ రుణమా..? ఇవి తెలుసుకోండి...

.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mexico City - 28 September 2019
++NIGHT SHOTS++
1. Hundreds of people gathered in front of statue of Mexican singer Jose Jose
2. Various of people singing Jose Jose songs
3. SOUNDBITE (Spanish) Sandra Solares, housewife:
"We regret that he died but it was a situation we expected. The reason he is not in Mexico does not mean that he is out of our hearts. If your ashes come, if your body comes, it doesn't matter, there are your songs. With that I stay."
4. People singing Jose Jose songs
5. Close of wreaths and candles by statue
6. Jose Jose statue
7. SOUNDBITE (Spanish) Joel Hernandez, student:
"It gives you strong foundations in the sense of love and relationships because the lyrics talk about romantic themes. Then it serves as a base to be romantic in these times."
8. People in front of Jose Jose statue
9. Fans holding photos of Jose Jose
10. SOUNDBITE (Spanish) Christian Pacheco, musician:
"I think people will hardly forget it. I think people will hardly forget it. No, it won't be easy."
11. Various of people singing Jose Jose songs and chanting
STORYLINE:
Hundreds of people gathered in front of a statue of Mexican singer Jose Jose in Mexico City to pay tribute to the performer who died on Saturday.
Fans sang his songs, lit candles and left wreaths by the statue, which stands in the neighbourhood where he lived.
Jose Jose, known better as "The Prince of Song", was an icon of romantic music and won hearts around the world by interpreting classics such as "El Triste", "40 y 20" and "Amar y Querer".
He sold millions of records and filled famous venues such as Madison Square Garden and Radio City Music Hall in New York.
He died of unknown causes in Florida at the age of 71.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.