ETV Bharat / business

ఐటీఆర్​ దాఖలుకు గడువు పొడిగింపు - ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలకు చివరి తేదీ

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్​ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది. వివిధ చెల్లింపులకు ఆలస్యమైన, సవరించిన ఐటీఆర్​లు దాఖలు చేసేందుకు ఈ నెల 31 ఆఖరి తేదీ అని తెలిపింది.

ITR, tax
ఐటీఆర్​ దాఖలకు గడుపు పొడిగింపు
author img

By

Published : May 1, 2021, 5:24 PM IST

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. 2019-20 ఆర్థిక ఏడాదిలో పన్ను చెల్లించడం ఆలస్యమైన, సవరించిన ఐటీఆర్​ల దాఖలు చేసేందుకు గడువిస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల చెల్లింపులకు సంబంధించి ఐటీఆర్​లు మే 31 నాటికి దాఖలు చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.

కొవిడ్-19 నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీడీ) వెల్లడించింది.

ఇదీ చూడండి: ఏప్రిల్​లో రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.