ETV Bharat / business

'సమాచార గోప్యతను పరిరక్షించడానికి కేంద్రం కట్టుబడి ఉంది' - సమాచార గోప్యతను పరిరక్షించడానికి కేంద్రం కట్టుబడి ఉంది

సామాజిక మాధ్యమాల్లో దేశ పౌరుల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. పౌరుల సమాచార గోప్యతపై జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని వాట్సప్​ను ఆదేశించినట్లు తెలిపారు. వాట్సప్​ ప్రకటనతో ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు.

రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి
author img

By

Published : Oct 31, 2019, 8:13 PM IST

దేశ పౌరుల సమాచార గోప్యతపై జరిగిన ఉల్లంఘనలకు వివరణ ఇవ్వాలని వాట్సప్​ను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. లక్షల మంది భారతీయల వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు తీసుకున్న చర్యలపై నివేదించాలని కోరింది. ఇజ్రాయెల్​కు చెందిన స్పైవేర్​ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1400 మందిని లక్ష్యంగా చేసుకున్న వారిలో భారతీయ జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సప్​ వెల్లడించిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది కేంద్రం.

భారత పౌరుల గోప్యత రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు.

Govt asks WhatsApp to explain breach
రవిశంకర్​ ప్రసాద్​ ట్వీట్​

"సామాజిక మాధ్యమం వాట్సప్​లో దేశ పౌరుల సమాచార గోప్యత ఉల్లంఘనపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మిలియన్ల మంది భారతీయల గోప్యతను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని వాట్సాప్​ను కోరాం."

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి.

విపక్షాలపై విమర్శలు..

వాట్సప్​ ప్రకటనపై కాంగ్రెస్​ విమర్శలు చేయటాన్ని తప్పుపట్టారు రవిశంకర్​ ప్రసాద్​. వాట్సాప్​ సమస్యను రాజకీయం చేయాలనుకుంటున్న వారు.. యూపీఏ ప్రభుత్వంలో ప్రణబ్​ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన బగ్గింగ్​ సంఘటనతో పాటు, అప్పటి సైనికాధికారి​ జనరల్​ వీకే సింగ్​పై గూఢచర్యం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని విమర్శించారు.

ఇదీ చూడండి: 'ప్రజల రుణం తీర్చుకునేందుకు ఐఏఎస్​లు కృషి చేయాలి'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rahim Yar Khan - 31 October 2019
1. Wide of passenger train engulfed in flames
2. Various of people looking at burnt train carriages rolling along track
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Multan - 31 October 2019
3. SOUNDBITE (Urdu) Sadiq Ahmad Khan, Train driver          
"After the last stop over, only a five to six kilometre journey, the chain was pulled and I stopped the train. My assistant got down and saw that some coaches had caught on fire. Quickly I asked the assistant to secure the train. We disconnected the coaches engulfed in flames and secured the remaining train (carriages)."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rahim Yar Khan - 31 October 2019
4. People looking at burnt train carriages rolling along track
STORYLINE:
The death toll following a fire on board a train in Pakistan's eastern Punjab province rose to at least 71 on Thursday, officials said.
The driver of the train recounted how he brought the train to a halt after the emergency cord was pulled near the town of Liaquatpur.
He sent his assistant to investigate and the man found flames roaring through a number of carriages.
He added that they uncoupled the burning carriages from the rest of the train.
Some survivors claimed it took the train nearly 20 minutes to come to a halt after the fire broke out and passengers screamed for help.
Officials said the fire broke out when a gas stove exploded as breakfast was being prepared on board.
At least 43 people were injured, with 11 still in critical condition.
The train had been on its way from Karachi to Rawalpindi.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.