Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. క్రితం రోజుతో పోల్చితే శుక్రవారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.457 ఎగసి.. రూ.50,300కు చేరింది. పసిడి బాటలోనే పయనించిన వెండి కిలోకు రూ.630 పెరిగింది.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,300గా ఉంది. కిలో వెండి ధర రూ.63,220 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,300వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,220గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,220 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,220 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 21 డాలర్లు పెరిగింది. వెండి ధరలో స్వల్ప మార్పులు జరిగాయి.
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,803 డాలర్లు పలుకుతోంది.
- స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.44 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు
జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో గురువారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Petrol Price Hyderabad: హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
- Petrol Price Vizag: వైజాగ్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
- Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ఇదీ చూడండి: 'సంస్కరణలు కొనసాగించాలి'.. కేంద్రానికి పరిశ్రమ సంఘాల అభ్యర్థన