ETV Bharat / business

రూ.39 వేలకు చేరువలో పసిడి.. నేడు ఎంత పెరిగిందంటే?

బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర (దిల్లీలో) రూ.39 వేలకు చేరువైంది. పసిడి బాటలోనే వెండి ధర రూ.50 పెరిగింది.

బంగారం ధరలు
author img

By

Published : Nov 14, 2019, 4:53 PM IST

పసిడి ధర వరుసగా పెరుగుతూ వస్తోంది. పెళ్లిళ్ల సీజన్​​ కొనుగోళ్ల డిమాండు.. ధరల వృద్ధికి కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.15 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుత ధర రూ.38,995 చేరింది.

కిలో వెండి ధర (దిల్లీలో) నేడు స్వల్పంగా రూ.50 పెరిగి.. రూ.45,726 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లోనూ ఔన్సు బంగారం ధర 1,466.50 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 16.97 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి: 'చిల్లర' పెరిగినా 'టోకు' ద్రవ్యోల్బణం తగ్గింది

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Brasilia, Brazil - Nov 13, 2019 (CCTV - No access Chinese mainland)
1. Shen Haixiong (L), president of China Media Group (CMG), Luiz Carlos Pereira Gomes, chief executive officer of Brazil Communication Company (EBC) taking seat
2. Various of Shen, Gomes signing agreement, shaking hands
3. Various of Shen giving speech
4. Various of attendees
5. Various of Gomes giving speech
6. Various of ceremony in progress
7. Various of Shen, Gomes, other representatives posing for photo, applauding
The China Media Group (CMG) and the Brazil Communication Company (EBC) signed a cooperation agreement Wednesday on further strengthening media cooperation between the two countries.
CMG President Shen Haixiong and the EBC Chief Executive Officer Luiz Carlos Pereira Gomes signed the agreement at a ceremony held at EBC's headquarters in Brasilia.
According to the agreement, the two sides will carry out across-the-board cooperation, covering such areas as program and contents exchange, content sharing, joint production, cooperative broadcasting, personnel training, Radio and TV and 5G new media technologies.
The CMG is China's state media group established in 2018 and the EBC is a Brazilian public media company created in 2007.
The CMG also signed an agreement on Monday with Brazil's Bandeirantes Group and Grupo Globo, respectively, on pushing forward the comprehensive cooperation among the mainstream media and promoting cultural exchanges and friendship between the two countries.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.