అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశంలో పసిడి, వెండి ధరలు మరోసారి పెరుగుదలను నమోదు చేశాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.144 పెరిగి రూ. 48,334 కు చేరింది.
కిలో వెండిపై రూ.150 పెరిగి.. రూ. 49,160కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు ఔన్సుకు 1,729 యూఎస్ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర రూ. 17.49 యూఎస్ డాలర్లుగా ఉంది.
ఇదీ చదవండి: భారత్‌కు జీఎస్పీ హోదా పునరుద్ధరణ!