Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర గురువారం స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే మేలిమి పుత్తడి ధర రూ.120 తగ్గింది. వెండి ధర రూ.19 పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Gold price in hyderbad: పది గ్రాముల బంగారం ధర రూ.48,960గా ఉంది. కిలో వెండి ధర రూ.62,519 వద్ద కొనసాగుతోంది.
- Gold price in vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.48,960 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,519గా ఉంది.
- Gold price in vizag: వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,960 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,519 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,920 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,519 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,773.20 డాలర్లు పలుకుతోంది.
- స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.41 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు
జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో గురువారం ఎలాంటి మార్పులు జరగలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Petrol Price Hyderabad: హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
- Petrol Price Vizag: వైజాగ్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
- Petrol Price Guntur:: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ఇదీ చూడండి:
Opec oil output: ఒమిక్రాన్ వచ్చినా.. మారని ఒపెక్ నిర్ణయం
Ola Super App: ఓలా రుణాలు.. ఐపీఓ ఎప్పుడంటే?
Cement Price Hike: సిమెంట్ ధరలకు రెక్కలు- ఇకపై బస్తా రూ.400!