ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోలిస్తే సోమవారం.. బంగారం ధర రూ.36 మేర తగ్గింది. కిలో వెండి ధర (Gold and Silver prices) రూ.100 పడిపోయింది.
- హైదరాబాద్‌లో(Gold Price in Hyderabad) పది గ్రాముల బంగారం ధర రూ.47,660కు చేరింది. కిలో వెండి ధర రూ.61,900కు తగ్గింది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,660గా ఉంది. కిలో వెండి ధర రూ.61,900కు చేరింది.
- వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.47,660గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,900 వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,749 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 22.19 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
- గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ లీటర్‌పై రూ.98.43 వద్దకు చేరింది.
ఇదీ చూడండి: భారత్‌కు రెట్రో-స్టైల్డ్ హార్లే డేవిడ్సన్.. ఎప్పుడంటే?