ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - కిలో వెండి ధర

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గి రూ.51,600 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర దిల్లీలో రూ.67,300గా ఉంది.

Gold Price Today
బంగారం ధర
author img

By

Published : Mar 3, 2022, 11:40 AM IST

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గురువారం సెషన్​లో రూ.440 మేర ధర తగ్గింది. ప్రస్తుతం దిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.51,600గా ఉంది. కిలో వెండి ధర రూ.67,300 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.51,600గా ఉంది. కిలో వెండి ధర రూ.72,500 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.51,600గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.72,500గా ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.72,500 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,926 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.30 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి : ఇక పెట్రో ధరల మంటే.. లీటర్​ పెట్రోల్​ రూ. 120!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.