బంగారం ధర శుక్రవారం రూ.237 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,022గా ఉంది.
వెండి ధర కిలోకు రూ.740 పెరిగి.. రూ.49,800కు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగటం వల్ల.. ఆ ప్రభావం దేశంపై పడినట్లు నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,774 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.99 డాలర్లకు చేరింది.
ఇదీ చదవండి: 52 రోజుల్లోనే వ్యాక్సిన్- 'భారత్' ఎలా సాధించింది?