ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు - kg silver rate

పసిడి, వెండి ధరలు మంగళవారం స్పల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర మళ్లీ రూ.48,480కి చేరింది. వెండి ధర కిలోకు రూ.65వేలు దాటింది.

Gold gained Rs 198 to Rs 48,480 per 10 gram in the national capital on Tuesday
పెరిగిన బంగారం, వెండి ధరలు ఇవే
author img

By

Published : Jan 19, 2021, 4:09 PM IST

బంగారం ధర మంగళవారం కొంత మేర పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.198 ఎగిసి.. రూ.48,480కు చేరింది.

పసిడి బాటలోనే వెండి ధర కిలోకు(దిల్లీలో) రూ.1,008 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.65,340వద్ద ఉంది.

అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ధరలు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,843 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25.28 డాలర్ల వద్దకు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.