బంగారం, వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.32 తగ్గి.. రూ. 49,986కు చేరింది. కిలో వెండి ధర రూ.124 తగ్గగా.. రూ.53,810కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి 1,805 డాలర్ల వద్ద ఉండగా... ఔన్సు వెండి 19.14 డాలర్లకు చేరింది.
అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఔన్సు పసిడి ధర 1,800 డాలర్ల ఎగువనే ట్రేడయిందని విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ చూడండి: 'ప్రపంచం మొత్తానికీ భారతీయ వ్యాక్సిన్లు'