ETV Bharat / business

దిగొచ్చిన పసిడి, వెండి ధరలు - ప్రస్తుత బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు గురువారం దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర స్వల్పంగా రూ.121 తగ్గింది. వెండి ధర భారీగా తగ్గి.. కిలోకు రూ.61 వేల దిగువకు చేరింది.

GOLD AND SILVER PRICE TODAY
నేటి బంగారం ధర
author img

By

Published : Oct 29, 2020, 4:31 PM IST

బంగారం ధర గురువారం తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.121 తగ్గి.. రూ.50,630 వద్దకు చేరింది.

డాలర్ మారకం విలువ రికవరీ దిశగా కదులుతుండటం పసిడి ధరల తగ్గుదలకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కిలోకు భారీగా రూ.1,277 దిగొచ్చింది. కిలో ధర ప్రస్తుతం రూ.60,098 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర భారీగా 1,878 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర ఔన్సుకు 23.30 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:రెండో రోజూ నష్టాలు- సెన్సెక్స్ 173 పాయింట్లు డౌన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.