ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 81 రూపాయలు తగ్గింది. వెండి ధర 4 రూపాయలు తగ్గింది.

author img

By

Published : Nov 12, 2020, 7:02 PM IST

Gold_silver
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ధర గురువారం స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 81 రూపాయలు తగ్గి...రూ.50,057 వద్దకు చేరింది.

వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 62,041 నుంచి 4 రూపాయలు తగ్గగా... ప్రస్తుతం రూ. 62,037 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్సు బంగారం విలువ 1,865 డాలర్లు కాగా, ఔన్సు వెండి ధర 24.09 డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి:'ముహురత్​ ట్రేడింగ్'​కు సిద్ధమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.