ETV Bharat / business

'నల్ల కుబేరుల' గుట్టు విప్పేందుకు కేంద్రం నిరాకరణ..! - INDIAN BLACK MONEY

స్విట్జర్లాండ్​లోని బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాల వివరాలను బయటపెట్టలేమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఆ దేశంతో కుదిరిన పన్ను ఒప్పందమే దీనికి కారణమని తెలిపింది.

Finance Ministry declines to share Swiss bank accounts details of Indians citing confidentiality
భారతీయుల 'స్విస్​' ఖాతా వివరాలు
author img

By

Published : Dec 23, 2019, 3:21 PM IST

స్విస్​ బ్యాంక్​లో ఉన్న భారతీయుల ఖాతాల వివరాలపై కేంద్రం మౌనం వహిస్తోంది. గోప్యతా కారణాలు, ఇరు దేశాల మధ్య ఉన్న పన్ను ఒప్పందం వల్ల ఆ వివరాలు వెల్లడించలేమని కేంద్ర ఆర్థిక మంత్రత్వ శాఖ​ స్పష్టం చేసింది. విదేశాల నుంచి అందిన నల్లధనం వివరాలను కూడా బయటపెట్టలేమని తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుపై ఈ విధంగా స్పందించింది ఆర్థిక శాఖ.

"పన్ను ఒప్పందాల వల్ల సమాచారాలు ఇచ్చిపుచ్చుకునే అంశం ఎంతో గోప్యంగా ఉంటుంది. అందువల్ల సమాచార హక్కు చట్టంలోని సెక్షన్​ 8(1)(ఏ), 8(1)(ఎఫ్​) కింద విదేశీ ప్రభుత్వాల నుంచి సేకరించిన పన్ను వివరాలను వెల్లడించడం కుదరదు."
- కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ.

భారత సార్వభౌమత్వం, సమగ్రత.. ఇతర దేశాలతో ఉన్న భద్రత, వ్యూహాత్మక బంధాలపై నష్టం కలిగించే సమాచారాలను పొందుపరిచేందుకు అవకాశం లేకుండా.. ఈ సెక్షన్​ 8(1)(ఏ) వెసులుబాటు కల్పిస్తోంది. విదేశీ ప్రభుత్వం నుంచి ఎంతో విశ్వాసంగా పొందిన సమాచారాన్ని బయటపెట్టకుండా సెక్షన్​ 8(1)(ఎఫ్​) మినహాయింపునిస్తుంది.

నూతన సమాచార ఒప్పందంలో భాగంగా సెప్టెంబర్​లో స్విస్​ బ్యాంక్​లోని భారతీయుల ఖాతా వివరాల తొలి జాబితాను భారత్​కు అందించింది స్విట్జర్లాండ్​.

ఇదీ చూడండి:- వాయిదా పద్ధతిలో కొనుగోళ్లు చేస్తున్నారా?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: National Stadium, Karachi, Pakistan. 23rd December 2019.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 04:37
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.