ETV Bharat / business

కరోనా ప్రభావిత వ్యాపారాలకు ఫేస్​బుక్ రూ.730 కోట్ల సాయం - Coronavirus vaccines and treatment

కరోనా వైరస్​ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు ఫేస్​బుక్​ ముందుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో ఉన్న చిన్న వ్యాపారస్థులకు రూ.730 కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది.

Facebook offers USD 100 mn to virus-hit small businesses in 30 countries
కరోనా ప్రభావిత వ్యాపారాలకు ఫేస్​బుక్ రూ.730 కోట్ల సాయం
author img

By

Published : Mar 18, 2020, 7:12 AM IST

కరోనా ప్రభావిత వ్యాపారాలకు ఫేస్​బుక్ రూ.730 కోట్ల సాయం

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక రంగం కుదేలవుతోంది. ఇప్పటికే అనేక రంగాలను ప్రభావితం చేసింది కొవిడ్​-19. చిన్న వ్యాపారాల నుంచి భారీ పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపార సంస్థలకు భరోసా కల్పిస్తోంది సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​.

కరోనా వైరస్​ ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్న 30 దేశాల్లోని సుమారు 30 వేల చిన్న వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు 730 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

"చిన్న వ్యాపారస్థులకు ఏ విధంగా సాయం చేయాలో అన్న దానిపై మేము ఆలోచిస్తున్నాము. వారికి సాయం చేయటం వల్ల ఆర్థికంగా ముందుకు సాగుతారని భావిస్తున్నాము."

-షెరిల్ శాండ్‌బర్గ్, ఫేస్​బుక్​ సీఓఓ.

ఇదీ చూడండి: రెండ్రోజుల్లో ఫస్ట్​నైట్​.. అంతలోనే భార్య నగ్న చిత్రాలు ప్రత్యక్షం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.