వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్ ధర ప్రతిరోజూ పెరుగుతూ రూ.వందకు చేరువగా వెళ్తున్న వేళ సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది.
తాజాగా గృహ అవసరాల సిలిండర్ ధర మరో రూ.50 పెరిగింది. పెరిగిన ధర ఈ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానుంది. తాజా పెరుగుదలతో దిల్లీలో సిలిండర్ ధర రూ. 769కి చేరుకుంది.
ఇదీ చూడండి: అనవసర ఖర్చులకు కళ్లెం వేద్దామిలా..