ETV Bharat / business

2021-22 ఐటీఆర్​ దాఖలుకు గడువు పెంపు - undefined

IT returns date extension: 2021-22 మదింపు సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు తేదీని పొడిగించింది సీబీడీటీ. మార్చి 15 వరకు ఇందుకు అవకాశమిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం కేవలం కార్పొరేట్​ సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

CBDT extends income tax return filing deadline till March 15
2021-22 ఐటీఆర్​ దాఖలు గడువు పెంపు
author img

By

Published : Jan 11, 2022, 6:36 PM IST

Updated : Jan 11, 2022, 7:27 PM IST

IT returns date extension: పన్ను చెల్లించే కార్పొరేట్​ సంస్థలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). 2021-22 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు గడువును పొడిగించింది.

మార్చి 15 వరకు రిటర్నులు సమర్పించేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.

నిజానికి 2021-22 మదింపు సంవత్సరానికి రిటర్ను సమర్పించేందుకు డిసెంబర్​ 31 చివరి తేదీ. అయితే వేర్వేరు కారణాలతో దీనిని మార్చి 15కు పెంచింది సీబీడీటీ. పన్ను దాఖలు చేసే గడువు తేదీని పొడిగించడం ఇది మూడో సారి అని సీబీడీటీ పేర్కొంది.

ఇదీ చూడండి:

వొడాఫోన్​ఐడియాలో ప్రభుత్వం చేతికి 36 శాతం వాటా

Last Updated : Jan 11, 2022, 7:27 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.