ETV Bharat / briefs

ముంబయి మెరుపులా... దిల్లీ కుర్రాళ్లా...

వాంఖడే వేదికగా దిల్లీ క్యాపిటల్స్​తో ముంబయి ఇండియన్స్​ తలపడనుంది. సొంత మైదానంలో జరుగుతుండటం ముంబయికు కలిసొచ్చే అంశం. ఇరుజట్లు ఇప్పటి వరకు 22 మ్యాచ్​లు ఆడగా చెరో 11 గెలుపొందాయి.

అతిధ్య ముంబయి.. కుర్రాళ్ల దిల్లీ గెలుపు ఎవరిది
author img

By

Published : Mar 24, 2019, 8:21 AM IST

Updated : Mar 24, 2019, 10:29 AM IST

దేశీయ క్రికెట్ పండుగ ఐపీఎల్​లో... ముంబయిలోని వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్​ ముందున్న నేపథ్యంలో ఇరుజట్లలోని భారత ఆటగాళ్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరం.

అందరి చూపు ముంబయి జట్టులోని కీలక ఆటగాళ్లయిన హార్దిక్ పాండ్యా, బుమ్రాపైనే. రోహిత్ శర్మ సారథ్యంలో వారు ఎలాంటి మెరుపులు మెరిపిస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యాపై జట్టు డైరెక్టర్ జహీర్ ప్రత్యేక దృష్టి సారించాడు.

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి ఫిట్​నెస్​పై జట్టు ప్రత్యేక దృష్టి సారించింది -జహీర్ ఖాన్, ముంబయి జట్టు డైరెక్టర్

భారత​ జట్టు ప్రధాన పేసర్ బుమ్రాపై టీమిండియా మేనేజ్​మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మెగాటోర్నీ ముందున్న నేపథ్యంలో అతనిపై పనిభారం తక్కువ పడేలా చూడనుంది. ముంబయి ఆడే తొలి ఆరు మ్యాచ్​లకు పేసర్ మలింగ అందుబాటులో ఉండటం లేదు.

వన్డే జట్టు ఓపెనర్ అయిన రోహిత్.. ఐపీఎల్​లోనూ అదే బాధ్యతను నిర్వర్తించనున్నాడు. బ్యాటింగ్​లో అలరించేందుకు యువరాజ్, పొలార్డ్, కటింగ్, సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నారు.

Mumbai
ప్రాక్టీస్​లో ముంబయి ఇండియన్స్

బౌలింగ్​లో బరిందర్, మెక్లెనిగన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్ బౌలింగ్​ను కృనాల్, జయంత్, మయాంక్ చూసుకోనున్నారు.

దిల్లీ జట్టు ఈ సీజన్​ నుంచి పేరు మార్చుకుని దిల్లీ క్యాపిటల్స్​గా బరిలోకి దిగుతోంది. ధావన్ రాకతో జట్టుకు బలం చేకూరింది. ప్రపంచకప్​ ముందు అతడు ఫామ్ అందుకుంటాడా లేదా అనేది ప్రశ్న.

delhi capitals practice
ప్రాక్టీస్​లో దిల్లీ క్యాపిటల్స్

యువ క్రీడాకారులు పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పంత్ బ్యాటింగ్​లో మెరిసేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌల్ట్, ఇషాంత్ శర్మ, రబాడా, నాథు సింగ్​లతో దిల్లీ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది.

జట్లు

ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ(కెప్టెన్), బుమ్రా, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, కటింగ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), మయాంక్ మార్కండే, మెక్లెనగన్, పొలార్డ్, అనుకుల్ రాయ్, రషీఖ్ సలామ్, యువరాజ్ సింగ్, అనుమోల్ ప్రీత్ సింగ్, బరిందర్ శ్రాణ్​, ఆదిత్యా తారే, సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్, డికాక్, జేసన్, పంకజ్ జైస్వాల్, సిద్ధేశ్ లాడ్, ఎల్విన్ లూయిస్, మలింగ, మిల్నే

దిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, పంత్, ధావన్, శ్రేయస్ అయ్యర్, అమిత్ మిశ్రా, రూథర్ ఫర్డ్, ఆవేశ్ ఖాన్, బండారు అయ్యప్ప, హర్షల్ పటేల్, ఇషాంత్, రబాడా, నాథు సింగ్, సందీప్ లామ్​చానే, బౌల్ట్, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్, మన్రో, హనుమ విహారి, జలజ్ సక్సేనా, కీమో పాల్, రాహుల్ తేవాతియా, అంకుశ్, కొలిన్ ఇన్​గ్రామ్, మన్​జోత్ కర్లా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++CLIENTS PLEASE NOTE: GRAPHIC FOOTAGE OF DEAD BODIES++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kunduz province, Afghanistan - 23 March 2019
1. Afghan police blocking protesters on road
2. Small truck arriving to block road
3. Close of blanket used to cover dead bodies at back of truck
4. Various of victims covered under sheets and blankets, some appearing to be child victims   
5. Protesters marching and chanting anti-government and anti-US slogans UPSOUND (Dari) "Death to America and its slaves"
6. Various of protesters marching
7. Protesters at roadblock
8. Various of protesters chanting
9. SOUNDBITE (Dari) Haji Rasool, relative of victim:
"It was around 1 am (2030 GMT, Friday) when the plane bombed their area; and from one family only - 13 members were killed. My family is in the Takhar province (northeast Afghanistan), the victims are from my aunt's family, my cousins, their daughters and grandchildren, they are all my family."
10. Various of blood-stained sheets and blankets covering dead bodies
11. Protesters at roadblock
STORYLINE:
Dozens of people in Afghanistan's northern Kunduz province on Saturday took to the streets to protest against a military operation, while carrying the remains of their loved ones.
Footage from the protest showed what appeared to be dead bodies partly covered under blood-stained sheets and blankets, including children.
A police spokesperson, Inamuddin Rahmani, on Saturday said there were operations in three different areas in Kunduz over the last three days that killed scores of insurgents.
According to Rahmani, investigations have been launched to establish if any civilians were killed or wounded.
On Friday, two US service members were killed during an operation in Kunduz province.
The Taliban said Friday they were engaged in heavy fighting with Afghan and US forces in the area.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 24, 2019, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.