స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై భాజపా నేతలు ఇవాళ గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. జూలై 4 వరకు స్థానిక సంస్థల పదవీకాలం ఉన్నప్పటికీ ఎందుకు ముందస్తుగా నిర్వహిస్తున్నారో తెలపాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఫలితాలు భిన్నంగా వస్తాయనే భయంతోనే ఇంత ఆదరబాదరగా నిర్వహిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ విమర్శించారు. బీసీలకు పాత రిజర్వేషన్ విధానాన్నే అమలుచేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
"స్థానిక సంస్థల్లోనూ బీసీలకు అన్యాయమే: భాజపా" - స్థానిక సంస్థల ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలపై భాజపా నేతలు గవర్నర్‌తో భేటీ అయ్యారు. బీసీలకు మళ్లీ అన్యాయం చేస్తున్నారని ఈ విధమైన చర్యలను అడ్డుకోవాలని నరసింహన్ దృష్టికి తీసుకువచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై భాజపా నేతలు ఇవాళ గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. జూలై 4 వరకు స్థానిక సంస్థల పదవీకాలం ఉన్నప్పటికీ ఎందుకు ముందస్తుగా నిర్వహిస్తున్నారో తెలపాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఫలితాలు భిన్నంగా వస్తాయనే భయంతోనే ఇంత ఆదరబాదరగా నిర్వహిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ విమర్శించారు. బీసీలకు పాత రిజర్వేషన్ విధానాన్నే అమలుచేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
edit
Conclusion: