ETV Bharat / briefs

అసలైన కార్యకర్తలు పల్లెల్లోనే ఉన్నారు: వీహెచ్​ - \vh

కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు అధైర్యపడవద్దని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ అన్నారు. పార్టీలో అభ్యర్థులు గత చరిత్రను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.

అసలైన కార్యకర్తలు పల్లెల్లోనే ఉన్నారు: వీహెచ్​
author img

By

Published : Jun 6, 2019, 4:17 PM IST

అసలైన కార్యకర్తలు పల్లెల్లోనే ఉన్నారు: వీహెచ్​

కార్యకర్తల మనోభావాలను సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్తానని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ అన్నారు. ధనమే ప్రధానంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఆరోపించారు. హస్తం కార్యకర్తల ఇళ్లపై దాడి చేసిన తెరాస గూటికి చేరేందుకు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు వెళ్తున్నారని ఆవేదన చెందారు. అసలైన కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నారని , వాళ్లని దగ్గరకు తీసుకోవాలని సూచించారు. కోవర్టులను నమ్ముకుంటే పార్టీ నష్టపోతుందని హెచ్చరించారు. కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.

ఇదీ చూడండి : విలీన వ్యవహారంపై కాంగ్రెస్​ నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.