హైదరాబాద్‌లో తెదేపా డేటా అంతా అప్‌డేట్ చేస్తున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు తెలిపారు.తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. వైకాపా, తెరాసతోకుమ్ముకై తెదేపాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ డేటాను తాము కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఓ నియంత అనుకుంటున్నారని అన్నారు. డేటా తమ వ్యక్తిగత ఆస్తి అని... ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు.
'బాబు వార్నింగ్' - babu on jagan
హైదరాబాద్‌లో తెదేపా పార్టీ డేటా అంతా అప్‌డేట్ చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. వైకాపా... తెరాసతో కుమ్ముకై తెదేపాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
'బాబు వార్నింగ్'