వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఆష్కీ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దడమే లక్ష్యం చేసుకున్నాయి. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 230 పాఠశాలలకు సౌచాలయాన్ని శుభ్రం చేసే క్లీనర్లు, విద్యార్థులు చేతులు కడుక్కునేందుకు సబ్బులు, హ్యాండ్ వాష్లను పంపిణీ చేశారు. ఇప్పటినుంచే విద్యార్థులకు పరిశుభ్రతపైన అవగాహన కల్పిస్తే... పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత అలవరుతుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండిః తొట్టెలతో వర్షపు నీటిని తొలగించిన ట్రాఫిక్ పోలీసులు