ETV Bharat / briefs

రైతులకు సోయా విత్తనాల పంపిణీ - seeds distribution

నిర్మల్​ జిల్లా ముథోల్​ మండల కేంద్ర రైతులకు ఖరీఫ్​ సీజన్లో సోయా విత్తనాలను పంపిణీ చేశారు. 1,095 మంది రైతులకు ఒక్కొక్కరికీ 30 కిలోల బస్తాను అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సోయా విత్తనాల పంపిణీ
author img

By

Published : Jun 11, 2019, 5:04 PM IST

ఖరీఫ్​ సీజన్లో తమ పంట పొలాల్లో వేయడానికి అవసరమైన సోయా విత్తనాలను ఇవాళ నిర్మల్​ జిల్లా ముథోల్​ మండల కేంద్ర రైతులకు సోయా విత్తనాలను పంపిణీ చేశారు. 30 కిలోల బస్తాలను 1,095 మంది రైతులకు అందజేస్తున్నట్లు ఏవో, ఏఈవోలు తెలిపారు. వ్యవసాయ అధికారి కార్యాలయంలో విత్తనాల టోకెన్​లను అందజేశారు. అన్నదాతలు విత్తనాల కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచే అధికసంఖ్యలో క్యూలైన్​లో నిలబడ్డారు. కర్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్​లను ఇచ్చారు.

Intro:TG_ADB_60_11_MUDL_SOYA VITTANALA PAMPINI_AV_C12

ఖరీఫ్ సీజన్లో తమ పంట పొలాల్లో పంటలను వేయడానికి అవసరమైన సోయా విత్తనాలను ఈరోజు
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్ర రైతులకు సొయా విత్తనాలను పంపినిచేశారు 30 కిలోల బస్తా 1095 రైతులకు అందాజేస్తున్నట్లు ao,aeo లు వ్యవసాయ అధికారి కార్యాలయంలో రైతులకు విత్తనాల టోకెన్ లను పంపిణీ చేశారు pacs కార్యాలయంలో టోకెన్ లను చూపించి రైతులు రశీదు తీసుకున్నారు ,రైతులు సొయా విత్తనాల కోరకు ప్రొద్దున 4 గంటల ముందే రైతులు అధికసంఖ్యలో క్యూలైన్ లో నిల్చున్నారు రైతులకు ఎలాంటి యిబంది కలుగ కుండ అధికారులు ఎక్కువ కౌంటర్ లు ఏర్పాటు చేసి టోకెన్ లను అందజేశారు

Body:ముధోల్

Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.