ETV Bharat / briefs

నేడు తెరుచుకోనున్న శబరిమల.... - అర్చకులు

ప్రత్యేక మాస పూజల నిమిత్తం శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచుకోనుంది. శాంతి భద్రతల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

నేడు తెరుచుకోనున్న శబరిమల....
author img

By

Published : Feb 12, 2019, 6:38 AM IST

Updated : Feb 12, 2019, 10:56 AM IST

నేడు తెరుచుకోనున్న శబరిమల....
తీవ్ర ఉద్రిక్తతల నడుమ నేడు శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. నెలవారీ ఆరాధనల కోసం నేటి నుంచి 5 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. యుక్త వయస్కులైన మహిళల ఆలయ ప్రవేశంపై ఇటీవల నిరసనలు చెలరేగిన నేపథ్యంలో ఆలయం తెరుచుకోనుండటంతో ఉత్కంఠ నెలకొంది.
undefined

మలయాళ మాసం 'కుంబం' సందర్భంగా ఆలయాన్ని తెరవనున్నట్లు తెలిపారు అధికారులు. కలభాభిషేకం(గంధంతో అభిషేకం), సహస్రకలశం, లక్షార్చన తదితర పూజలు నిర్వహించనున్నారు.

భద్రత నడుమ...

10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళల ఆలయ ప్రవేశంపై గతంలో భక్తుల నుంచి తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీలక్కల్​ బేస్​క్యాంప్​ వద్ద ప్రత్యేక ఆంక్షలు విధించారు. భక్తుల్నీ, మీడియాను ఉదయం 10 గంటల తర్వాతే నీలక్కల్​ నుంచి పంబకు వెళ్లేందుకు అనుమతించనున్నారు.

అన్ని వయస్కుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబర్​ 28న చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అనంతరం వరుసగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహిళల ఆలయ ప్రవేశంపై ఆందోళనకారులు నిరసనలు చేశారు.

RESTRICTIONS: Part no Access Norway. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Country Club / Copperhill Mountain Lodge, Are, Sweden. 9th-10th February 2019.
SNTV
Country Club, Are, Sweden. 10th February 2019.
1. 00:00 Lindsey Vonn and Aksel Lund Svindal giving an interview at their ski racing retirement party
TV2
2. 00:05 SOUNDBITE: (English) Lindsey Vonn and Aksel Lund Svindal, skiing retirees:  
(Reporter: How is to spend this last day with Aksel (Svindal)?)
Svindal: "You can tell these guys are from Norway!"
Vonn: "Aksel is the best as you guys already know. I'm really happy that everything worked out. You know, we made this plan to finish here and we both wanted to end on a high note and I think we did it perfectly, all according to plan (Vonn and Svindal high five). We're smart, we're Norwegian (Vonn's great-great grandmother was from the Norway), and now we're going to dominate the world on a different level (referring to business/entrepreneurial ambition)."
3. 00:44 SOUNDBITE: (English) Lindsey Vonn and Aksel Lund Svindal, skiing retirees:  
(Reporter: Lindsey I showed you the video earlier today of Aksel rapping (as he celebrated a bronze medal with team-mates and fans at Norway team hotel). What do you think about it?)
Vonn: "You thought they were polite, but they showed me the rap video! I thought he did a pretty good job. I mean, I didn't quite hear the lyrics, but he looked like he knew what he was doing."
Svindal: "I had some beat going, very good flow, I mean pretty good, it was pretty good…(looking at Vonn)…what did you just say?"
Vonn: "For an old guy (he was good at dancing and rapping for an old guy)."
Svindal: "Dr. Dre (American rapper and Hip Hop artist) is an old guy and he can still lay down some beats."
(Reporter: "Is that a future career for him do you think, to be a rapper?)
Vonn: "No."
Svindal: "Why?"
Vonn: "Because you are white!" (appears to be suggesting that it is most common that rappers are black)
Svindal: "Because I'm white!" Eminem is white!"
Vonn: "And Norwegian! This is not good. I think you should stick to designing clothes."
Svindal: "Thank you. That's good advice. Thank you."
SNTV
4. 01:47 Wide of Lindsey Vonn and Aksel Lund Svindal giving interview
TV2
Copperhill Mountain Lodge, Are, Sweden. 9th February 2019.
5. 01:52 Various of Svindal rapping on stage at Norway team hotel, celebrating his downhill silver medal and retirement
SOURCE: TV2 / SNTV
DURATION: 02:18
STORYLINE:
Ski racing royalty Lindsey Vonn and Aksel Lund Svindal shared a light-hearted back and forth exchange at their retirement party in Are, Sweden on Sunday evening.
The celebratory bash, hosted by a shared sponsor, saw the two receive an abundance of appreciation and goodwill from a crowd of team-mates, competitors, friends and family.
The pair were most animated when discussing Svindal's rapping expertise.
On Saturday, Svindal was filmed dancing and rapping on stage at Norway's team hotel, an eye-catching way to celebrate his men's downhill silver medal at the 2019 Alpine World Ski Championships.
"I had some beat going, very good flow, I mean pretty good," joked Svindal.
Vonn said he did well at rapping "for an old guy," but because he is white and Norwegian, he "should stick to designing clothes" in his post-race career.
Last Updated : Feb 12, 2019, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.