ETV Bharat / briefs

రెండో రోజు ఈడీ విచారణకు వాద్రా - భూ కుంభకోణం కేసు

మంగళవారం 9 గంటల సుధీర్ఘ విచారణ తర్వాత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్​ వాద్రా బుధవారం మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు.

ఈడీ కార్యాలయానికి వెళుతున్న రాబర్ట్​ వాద్రా
author img

By

Published : Feb 13, 2019, 5:57 PM IST

రాజస్థాన్​లోని బికనేర్​​ జిల్లా భూ కుంభకోణం విషయంలో కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్​ వాద్రా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట రెండో రోజు విచారణకు హాజరయ్యారు. బుధవారం ఉదయం భారీ భద్రత నడుమ జైపూర్​లోని ఈడీ జోనల్​ కార్యాలయానికి చేరుకున్నారు.

మంగళవారం వాద్రాతో పాటు హాజరైన ఆయన తల్లి మౌరీన్​ను కొంత సమయం విచారించిన తర్వాత ఈడీ కార్యాలయం నుంచి వెళ్ల్లేందుకు ఆనుమతించారు. రాబర్ట్​ వాద్రాను మాత్రం 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.

కాగా కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారితో పాటే ఈడీ కార్యాలయానికి వచ్చారు.

మనీ లాండరింగ్​ కేసు విచారణ కోసం ఇదివరకే మూడుసార్లు దిల్లీలోని కార్యాలయంలో వాద్రా హాజరయ్యారు. జైపూర్​లో ఇది రెండవది.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
WEDNESDAY 13 FEBRUARY
0930
LOS ANGELES_ The Grammys celebrate the 60th Anniversary of Motown with a star-studded celebration
1800
LOS ANGELES_ Mark Wahlberg's dramedy "Instant Family" takes a seriocomic look at adopting teens
2000
BERLIN_ Isabel Coixet premieres 'Elisa & Marcela' about the first same sex marriage in Spain
NEW YORK_ Michael Kors presents fashion show in New York
2200
BERLIN_ Hindi language drama 'Photograph ' premieres at the Berlin Film festival, telling the story of a struggling street photographer
NEW YORK_ Boss presents fashion show in New York
2300
NEW YORK_ Swimwear line Rosa Cha gets in on the New York Fashion Week action with a runway show
CELEBRITY EXTRA
SANTA MONICA_ Actors Betty Gilpin, Thomasin McKenzie, Anthony Carrigan and Carrie Coon think back to the first people they crushed on
LONDON_ Country superstar Ashley Monroe reveals her pre-stage routines
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
LOS ANGELES_ Netflix's 'The Umbrella Academy' has its Season 1 premiere with Ellen Page, Mary J. Blige, Kate Walsh, Ashley Madekwe, Cameron Britton, David Castañeda and Tom Hopper  
NEW YORK_  The Blonds celebrate glamour as Lil' Kim, Paris Hilton, Karrueche Tran take the runway
NEW YORK_ Debra Messing, Ryan Seacrest and Miss Universe attend Naeem Khan's glamorous '70s-inspired show featuring original Halston models
ARCHIVE_ Gucci creative director breaks silence on 'blackface' design
ARCHIVE_ Jussie Smollett says he redacted phone files to protect privacy
LONDON_ Duke and Duchess of Sussex attend gala in London
NEW YORK_ Westminster Kennel Club dog show underway in NY
BERLIN_ Tilda Swinton and her daughter walk red carpet for 'The Souvenir' premiere at the Berlin Film Festival
NEW YORK_ Christian Cowan brings London club vibe to New York runway
ATLANTA, GA._ Protesters attempt to drop off petitions in support of 21 Savage
ARCHIVE_ Lawyers: 21 Savage granted bond for release from immigration custody
BERLIN_ Claudio Giovannesi presents his third feature 'Piranhas'
BERLIN_ Tilda Swinton and Honor Swinton-Byrne talk about playing on-screen mother and daughter
BERLIN_ Chiwetel Ejiofor brings to screen 'inspiring and hopeful' African story
ARCHIVE_ George Clooney compares Meghan Markle coverage to Princess Diana
ARCHIVE_ Shoes pulled from Katy Perry line after blackface criticism
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.