లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకార సమయంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రత్యేకత చాటుకున్నారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి మిగతా సభ్యుల్లా పేపర్లలో రాసిన ప్రతిజ్ఞ కాకుండా మొబైల్ ఫోన్‌లో చూసి తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ లేచి వస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు బల్లలు చరుస్తూ ఆహ్వానించారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ఎంపీల ప్రమాణస్వీకారంలో పదనిసలు