రంజాన్ రోజున ప్రతి పేద ముస్లిం కొత్త బట్టలు వేసుకుని వైభవంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రంజాన్ తోఫా అందిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగుట్ట మసీదు వద్ద పేద ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ కానుకలను అందజేశారు. దేశంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ తెలిపారు.
ఇదీ చూడండి : విజేతలను ట్విట్టర్లో అభినందించిన కేటీఆర్