ETV Bharat / briefs

'ఇద్దరి లోకం ఒకటే' అంటున్న రాజ్​తరుణ్​ - రాజ్‌త‌రుణ్

రాజ్‌త‌రుణ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు జి.ఆర్‌.కృష్ణ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది.

'ఇద్దరి లోకం ఒకటే' అంటున్న రాజ్​తరుణ్​
author img

By

Published : Apr 25, 2019, 6:55 PM IST

చాలా రోజుల విరామంతో తర్వాత మళ్లీ కెమేరా ముందుకు రానున్నాడు యువ నటుడు రాజ్​తరుణ్​. అతడు హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ క్లాప్ కొట్ట‌గా.. ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు మ‌న‌వ‌డు మాస్ట‌ర్ ఆరాన్ష్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

rajtharun in iddari lokam
విజ‌యేంద్ర ప్ర‌సాద్​, రాజ్​తరుణ్
rajtharun in iddari lokam
‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రబృందం

"రాజ్‌త‌రుణ్‌ మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న రెండో చిత్రం 'ఇద్ద‌రి లోకం ఒక‌టే'. కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం...స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అబ్బూరి ర‌వి మాట‌లు రాస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్నివివ‌రాల‌ను తెలియ‌జేస్తాం"
-- దిల్​రాజు, చిత్ర నిర్మాత

చాలా రోజుల విరామంతో తర్వాత మళ్లీ కెమేరా ముందుకు రానున్నాడు యువ నటుడు రాజ్​తరుణ్​. అతడు హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ క్లాప్ కొట్ట‌గా.. ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు మ‌న‌వ‌డు మాస్ట‌ర్ ఆరాన్ష్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

rajtharun in iddari lokam
విజ‌యేంద్ర ప్ర‌సాద్​, రాజ్​తరుణ్
rajtharun in iddari lokam
‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రబృందం

"రాజ్‌త‌రుణ్‌ మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న రెండో చిత్రం 'ఇద్ద‌రి లోకం ఒక‌టే'. కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం...స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అబ్బూరి ర‌వి మాట‌లు రాస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్నివివ‌రాల‌ను తెలియ‌జేస్తాం"
-- దిల్​రాజు, చిత్ర నిర్మాత

AP Video Delivery Log - 1200 GMT News
Thursday, 25 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1144: US Biden Campaign Wrap AP Clients Only 4207699
KILL KILL
AP-APTN-1143: Syria Camp AP Clients Only 4207720
IS families demand release from Syria camp
AP-APTN-1143: Iraq Russia AP Clients Only 4207719
Iraqi FM meets Russian trade commission
AP-APTN-1139: China MOFA Briefing AP Clients Only 4207685
DAILY MOFA BRIEFING
AP-APTN-1137: Germany Banks AP Clients Only 4207718
German banks scrap merger talks
AP-APTN-1136: US Biden 2020 Campaign AP Clients Only 4207704
Biden makes it official: He's running in 2020
AP-APTN-1123: Russia Kim Vladivostok No Access Russia/EVN 4207507
Kim arrives at Vladivostok train station
AP-APTN-1122: UK Climate Protest Train No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4207717
Climate protesters removed from Canary Wharf train
AP-APTN-1114: Ukraine Language Bill AP Clients Only 4207716
Ukraine parliament adopts language bill
AP-APTN-1103: China UK Hammond AP Clients Only 4207714
UK Chancellor meets with Chinese Vice Premier
AP-APTN-1059: Nepal Earthquake Anniversary AP Clients Only 4207713
Nepal PM marks 4th anniversary of quake
AP-APTN-1053: France Notre Dame Inspection AP Clients Only 4207712
Police scientists examine Notre Dame after fire
AP-APTN-1051: Sri Lanka Attack CCTV 2 No access Sri Lanka 4207711
Cinnamon Grand hotel CCTV of Colombo attacker
AP-APTN-1037: Pakistan Contraband AP Clients Only 4207708
Pakistan customs destroy US$21M of contraband
AP-APTN-1030: US Biden Announcement AP Clients Only 4207706
Former VP Joe Biden launches 2020 presidential bid
AP-APTN-1022: UK Climate Protest Aerials No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4207703
Aerials of London climate change protest
AP-APTN-1017: Russia Putin Kim Summit Dinner No Access Russia/EVN 4207702
Putin, Kim give statements ahead of lunch meeting
AP-APTN-1015: Sri Lanka Attack CCTV No access Sri Lanka 4207701
Shangri-La hotel CCTV of Sri Lanka attacker
AP-APTN-1008: Russia Putin Presser No Access Russia/EVN 4207698
Putin: I will tell Trump results of Kim talks
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.