ETV Bharat / briefs

'న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు' - inter board

ఇంటర్​బోర్డు కార్యాలయాన్ని అఖిలపక్షం నేతలు, విద్యార్థిసంఘాల నాయకులు ముట్టడించేందుకు యత్నించారు. కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

protest at inter board
author img

By

Published : Apr 29, 2019, 12:27 PM IST

ఇంటర్​బోర్డు కార్యాలయం ఎదుట నిరసనలు వెల్లువెత్తాయి. విద్యార్థిసంఘాల నాయకులు, అఖిల పక్షం నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నిరసనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ ​చేయాలని, గ్లోబరీనా సంస్థపై క్రిమినల్​ చర్యలు తీసుకుని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్​ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్​ డిమాండ్​ చేశారు. ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షలు చెల్లించాలని, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని విద్యార్థిసంఘం నాయకులు అన్నారు.

'న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు'

ఇదీ చదవండి: ఇంటర్ బోర్డు ముట్టడి... ఉద్రిక్తత

Intro:పెద్దపల్లి జిల్లా మంథని మండలం జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ప్రచార భాగంలో టిఆర్ఎస్ పార్టీ వినూత్నంగా ప్రచారాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ గా ప్రతిపాదించబడిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారు మంథని మండలంలోని లక్కే పూర్, గుంమ్నూర్, తోట గోపయ్య పల్లి, గాజులపల్లె మొదలగు గ్రామాలలో, మరియు ప్రజలు పనిచేసే చెరువుల వద్దకు, అడవుల్లో రెండు కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి ఓటర్ ల వద్ద ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించి ,టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మంథని జెడ్పీటీసీ గా తగరం సుమలత ను, ఎంపీపీగా కొండ శంకర్ ను గెలిపించి అభివృద్ధిలో లో భాగస్వాములు కావాలని ప్రచారం నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని యువకులు పుట్ట మధు ఆధ్వర్యంలో లో టిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.

Body:యం.శివప్రసాద్ మంథని

Conclusion:9440728281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.