ETV Bharat / briefs

ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్​ సామాగ్రి పంపిణీ - DHARMAPURI

పెద్దపల్లి పార్లమెంట్​ పరిధిలోని ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్​ సామాగ్రి పంపిణీ చేశారు. పోలీసు సిబ్బందికి అధికారులు దిశానిర్ధేశం చేశారు.

ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్​ సామాగ్రి పంపిణీ
author img

By

Published : Apr 10, 2019, 12:45 PM IST

రేపు జరిగే పార్లమెంట్​ ఎన్నికల్లో పోలింగ్​ శాతం పెంచేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పెద్దపల్లి లోక్​సభ పరిధిలోని ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్​ సామాగ్రిని పంపిణీ చేశారు. ఉదయానికే సిబ్బంది కేంద్రానికి చేరుకున్నారు. పోలీస్​ సిబ్బందికి అధికారులు దిశానిర్ధేశం చేశారు.

జగిత్యాల జిల్లాలో పోలింగ్​ శాతం పెంచేందుకు కలెక్టర్​ శరత్​ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి ఒక్కరికి ఓటు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, కరపత్రాలు, వాల్​ పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్​ సామాగ్రి పంపిణీ

ఇవీ చూడండి: ఎన్నికల పండుగకు ప్రత్యేక రైళ్లు

Intro:TG_KRN_68_10_POLING_SAAMAGRI_PAMPINI_AV_G7

యాంకర్ : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురిలో పోలింగ్ సిబ్బందికి అధికారులు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసారు. ఉదయానికే సిబ్బంది పంపిణి కేంద్రానికి చేరుకున్నారు. పోలీస్ సిబ్బందికి అధికారులు విధులను నిర్ధేశించారు.

Body:TG_KRN_68_10_POLING_SAAMAGRI_PAMPINI_AV_G7

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.