ETV Bharat / briefs

రాకేశ్​రెడ్డితో పరిచయమా? ఎంతకాలంగా

author img

By

Published : Mar 14, 2019, 1:32 PM IST

జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డికి, స్థానిక పోలీసులకు మధ్య సంబంధాలపై విచారణ ముమ్మరం అయింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులకు ప్రశ్నావళిని ఇచ్చి, సమాధానాలివ్వాలని ఆదేశించారు. హత్యకు సహకరించారనే కోణంలో సినీ సహాయ నటుడు సూర్య, అతని స్నేహితుడు కిశోర్​ను అరెస్ట్​చేసే అవకాశం ఉంది. సిరిసిల్లకు చెందిన స్థిరాస్తి వ్యాపారిని అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

జయరాం హత్యకేసులో దర్యాప్తు వేగవంతం
జయరాం హత్యకేసులో దర్యాప్తు వేగవంతం
పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డికి సహకరించారనే ఆరోపణలపై సినీ సహాయ నటుడు సూర్య, అతని స్నేహితుడు కిశోర్​లను అరెస్ట్​చేసే అవకాశం ఉంది. హత్య గురించి వీరికి తెలియనప్పటికీ... జయరాంను రాకేశ్​రెడ్డి ఇంటికి తీసుకెళ్లేందుకు వీరు సహకరించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

సిరిసిల్లకు చెందిన స్థిరాస్తి వ్యాపారి రాకేశ్​రెడ్డితో లావాదేవీలు కొనసాగించారని, జయరాం హత్య గురించి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని దర్యాప్తులో తేలింది. నేరం గురించి తెలిసినా.. సమాచారమివ్వకపోవడమూ నేరమనే కోణంలో వ్యాపారిని అరెస్ట్​ చేయనున్నారు. ఇప్పటికే రాకేశ్​రెడ్డి, శ్రీనివాస్​, నాగేశ్​, విశాల్​, సూర్యచంద్రారెడ్డిలను రిమాండ్​కు తరలించారు.

హత్య అనంతరం రాకేశ్​రెడ్డి ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్​, రాంబాబులకు ఫోన్​చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐలు గోవింద్​రెడ్డి, హరిశ్చంద్రారెడ్డిలు హత్య కేసుపై సకాలంలో స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురికి ఇదివరకే ఉన్నతాధికారులు ప్రశ్నావళి ఇచ్చారు. రాకేశ్​రెడ్డితో ఎంతకాలం నుంచి పరిచయం ఉంది... హత్య జరిగిన తర్వాత రాకేశ్​రెడ్డి ఫోన్​చేశారా... ఫోన్​లో ఏం చెప్పారు వంటి ప్రశ్నలు ఉన్నాయి. వారి సమాధానాలను నిర్ధరించుకుని చర్యలు తీసుకోనున్నారు.
ఇవీ చూడండి:తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ

Intro:FILE NAME:HYD_TG_22_14_SOT RIDES_AV_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సుమారు కోటి రూపాయలు విలువచేసే గుట్కా, పాన్ మసాలాలు నిలువ చేసిన గోదాం పై ఎస్ఓటీ పోలీసులు దాడులు. రెండు వ్యాన్ లు, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇబ్రహీంపట్నంలో తవక్కల్ ట్రేడర్స్ కంపెనీ పేరుతో నిషేధిత గుట్కా పాన్ మసాలాను నిల్వ చేసి, ఇబ్రహీంపట్నం నుండి వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. పోలీస్ లు కేసు నమోదు చేసుకొని చేస్తున్నట్లు తెలిపారు.

Body:FILE NAME:HYD_TG_22_14_SOT RIDES_AV_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సుమారు కోటి రూపాయలు విలువచేసే గుట్కా, పాన్ మసాలాలు నిలువ చేసిన గోదాం పై ఎస్ఓటీ పోలీసులు దాడులు. రెండు వ్యాన్ లు, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇబ్రహీంపట్నంలో తవక్కల్ ట్రేడర్స్ కంపెనీ పేరుతో నిషేధిత గుట్కా పాన్ మసాలాను నిల్వ చేసి, ఇబ్రహీంపట్నం నుండి వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. పోలీస్ లు కేసు నమోదు చేసుకొని చేస్తున్నట్లు తెలిపారు.

Conclusion:FILE NAME:HYD_TG_22_14_SOT RIDES_AV_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సుమారు కోటి రూపాయలు విలువచేసే గుట్కా, పాన్ మసాలాలు నిలువ చేసిన గోదాం పై ఎస్ఓటీ పోలీసులు దాడులు. రెండు వ్యాన్ లు, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇబ్రహీంపట్నంలో తవక్కల్ ట్రేడర్స్ కంపెనీ పేరుతో నిషేధిత గుట్కా పాన్ మసాలాను నిల్వ చేసి, ఇబ్రహీంపట్నం నుండి వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. పోలీస్ లు కేసు నమోదు చేసుకొని చేస్తున్నట్లు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.