ETV Bharat / briefs

లండన్​లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్టు - నీరవ్​ మోదీ అరెస్టు

పరారీలో ఉన్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీని లండన్​లోని స్కాట్లాండ్​ యార్డ్​ పోలీసులు అరెస్టు చేశారు. నీరవ్​ మోదీ దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​ను వెస్ట్​ మినిస్టర్​ న్యాయస్థానం కొట్టివేసింది.

నీరవ్ మోదీ
author img

By

Published : Mar 20, 2019, 3:14 PM IST

Updated : Mar 21, 2019, 9:49 AM IST

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీని దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. లండన్​లోని ఓ విలాసవంతమైన అపార్ట్​మెంట్​లో నివాసముంటున్న మోదీని స్కాట్లాండ్​ యార్డు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిల్​ కోసం నీరవ్ దాఖలు చేసిన పిటిషన్​ను తిరస్కరించింది వెస్ట్​ మినిష్టర్ కోర్టు. మార్చ్ 29 వరకు కస్టడీలోనే ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది.

"నీరవ్ దీపక్ మోదీని భారత అధికారుల తరపున హోల్​బోర్న్​లో మంగళవారం అరెస్టు చేశాం. మోదీని వెస్ట్​ మినిస్టర్​ మేజిస్ట్రేట్​ ముందు లండన్​ కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెడతాం."
-మెట్రోపాలిటన్ పోలీసులు.

రెండు రోజల క్రితమే మనీలాండరింగ్ కేసులో మోదీపై లండన్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.

మాల్యా తరహాలోనే..

భారత్​కు నీరవ్​ను అప్పగించాలన్న ప్రతిపాదనలపై లండన్​ కోర్టు విచారిస్తుంది. లిక్కర్ కింగ్ విజయ్​ మాల్యా కేసు తరహాలోనే మోదీ కేసును న్యాయస్థానం విచారించనుంది.

ఫలించిన భారత్​ ప్రయత్నాలు

నీరవ్​ మోదీ లండన్​లో నివసిస్తున్నారనే వార్తలు రాగానే భారత్​ ప్రయత్నాలు మొదలు పెట్టింది. నీరవ్​ను భారత్​కు అప్పగించాలని లండన్​ హైకమిషనర్​కు ఈడీ లేఖ రాసింది. ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం మోదీ నివసిస్తున్నాడని చెబుతున్న ప్రాంతంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పంజాబ్​ నేషనల్ బ్యాంకులో 13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు నీరవ్ మోదీ, ఆయన బంధువు మెహుల్ ఛోక్సిలపై ఆరోపణలు ఉన్నాయి.

AP Video Delivery Log - 0800 GMT News
Wednesday, 20 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0753: US CA Dancing Arrest No access US 4201804
Suspect performs breakdance moves before arrest
AP-APTN-0730: Kuwait US Pompeo AP Clients Only 4201803
Mike Pompeo visits Kuwait, meets students
AP-APTN-0700: US CA Wildfires Forest Management AP Clients Only 4201802
ONLY ON AP Efforts to reduce California wildfires
AP-APTN-0659: New Zealand Commissioner No access New Zealand 4201801
NZ police chief on arrest of Christchurch attacker
AP-APTN-0623: New Zealand Ardern Leadership No access New Zealand 4201799
Ardern plays down world's focus on her leadership
AP-APTN-0618: Indonesia New Zealand AP Clients Only 4201798
Attack overshadows NZ FM's visit to Indonesia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 21, 2019, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.