ETV Bharat / briefs

ప్రజాస్వామ్యం కాదు... వారసత్వస్వామ్యం: మోదీ - కోల్​కతా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. ఉగ్రవాదానికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ తలవంచుతోందని కోల్​కతాలో జరిగిన బహిరంగ సభ వేదికగా పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం కాదు... వారసత్వస్వామ్యం: మోదీ
author img

By

Published : Apr 3, 2019, 7:37 PM IST

స్వామి వివేకానంద సిద్ధాంతాలకనుగుణంగా నడిస్తే భారత్​ నెంబర్​ వన్​గా ఉండేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 55 ఏళ్ల వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్ చేసిందేమీ లేదని కోల్​కతా వేదికగా జరిగిన బహిరంగ సభ వేదికగా పేర్కొన్నారు. ఇప్పుడు వైమానిక దాడులు, ఉపగ్రహంపై దాడులతో భారత్ నెంబర్​ వన్​ స్థానం వైపు దూసుకెళ్తుందన్నారు.

పాకిస్థాన్​కు గాయమైతే ప్రతిపక్షాలకెందుకు నొప్పి అని ప్రశ్నించారు మోదీ. వైమానిక దాడులపై ప్రతిపక్షాలు రుజువులు కోరి సైన్యం ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్​ ఎప్పుడూ తలవంచే విధానాన్ని అవలంబిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రజాస్వామ్యం కాదు... వారసత్వస్వామ్యం: మోదీ

"దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది... కానీ దేశ ప్రజలకు రాలేదు.. ప్రజాస్వామ్యం ముసుగుతో వారసత్వస్వామ్యం రాజ్యమేలింది. దేశంలో 55 ఏళ్లు వారసత్వస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అతికష్టం మీద 15, 16 ఏళ్లు కొనసాగింది. 72 ఏళ్లుగా ప్రతిభ, సృజనాత్మకత, కష్టించే తత్వంతో ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఎందుకు చేరలేదు. ఇది అతిపెద్ద సవాల్. ప్రతిభావంతుల విషయంలో మనకు లోటులేదు... దేశభక్తులకు లోటు లేదు..కష్టించే తత్వం ఉన్నవారి లోటు లేదు... ప్రకృతి సంపద ఉంది. 55​ ఏళ్ల పాలనలో యువ ప్రతిభావంతుల్లో ఉన్న బలాన్ని వారసత్వస్వామ్యం తీసివేసింది." -నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి:వీరికి ఓటు వేసే అవకాశం కల్పించలేమా?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Qinglong County, Hebei Province, north China - April 3, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of thick smoke, mountain fire
2. Various of thick smoke engulfing mountain
3. Various of firefighters fighting fire
A mountain fire that engulfed around 20 hectares of forest in Qinglong County, north China's Hebei province has been contained at around 16:30 Wednesday, with no casualties reported.
The fire broke out around noon, when chocking thick smoke engulfed the mountain. Nine fire brigades were immediately dispatched to quench the blaze. Upon arrival, the firefighters fought against the fire.
Later investigation showed that the fire was caused by a local resident who was trying to burn some copper scrap. The suspect is now detained.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.