ETV Bharat / briefs

శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్​ - notification released

శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్​ విడుదలైంది. మైనంపల్లి హన్మంతరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.

శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్​
author img

By

Published : May 21, 2019, 1:32 PM IST

శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్​ విడుదలైంది. మైనంపల్లి హన్మంతరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈనెల 28వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. 29న పరిశీలన.... నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈనెల 31. జూన్​ 7న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చూడండి : అంతిమ యాత్ర పథకానికి వెంకయ్య ప్రశంస

Intro:Body:

gfh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.