ETV Bharat / briefs

'ఎన్నో సంచలనాలకు నిలయం తెరాస పార్టీ' - అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నల్గొండ జిల్లా బొమ్మలరామారం మండలంలో మంత్రి జగదీశ్​రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యకర్తలను పలు సూచనలు చేశారు.

MINISTER JAGADEESH REDDY STARTED DEVELOPMENT WORKS IN BOMMALARAMARAM
author img

By

Published : Jun 29, 2019, 5:41 PM IST

దేశంలో ఎన్నో సంచలనాలకు నిలయంగా తెరాస పార్టీ నిలిచిందని విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా బొమ్మలరామారంలో ఎమ్మెల్యే గొంగిడి సునితతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి మొదలుపెట్టారు. అనంతరం మండలంలోని రైతుల విద్యుత్​ సమస్య తీర్చేందుకు రామలింగంపల్లిలో సబ్​స్టేషన్ ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈ సారి కూడా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలని కార్యకర్తలకు సూచించారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఇవీ చూడండి: 'హార్దిక్​ను 2 వారాలు నాకు వదిలేయండి..'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.