ETV Bharat / briefs

కేసీఆర్​కు కళా వెంకట్రావు లేఖ

'ప్రజల భవిష్యత్తు మా బాధ్యత' నినాదంతో చంద్రబాబు పనిచేస్తుంటే... జగన్ భవిష్యత్తును కేసీఆర్ బాధ్యతగా తీసుకుని కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని కళా వెంకట్రావు విమర్శించారు. కేసీఆర్​కు 22 ప్రశ్నలతో లేఖాస్త్రాన్ని సంధించారు.  కుట్రలను ఛేదించి... ప్రజాదరణతో తెదేపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : Mar 11, 2019, 3:53 PM IST

kimidi kala venkatrarao
కేసీఆర్​కు కళా వెంకట్రావు లేఖ
సీఎం కేసీఆర్​కు ఏపీ మంత్రి కళా వెంకట్రావు 22 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. ఐటీ గ్రిడ్స్ పై చట్ట వ్యతిరేకంగా దాడులు, దుష్ప్రచారం చేయించడం ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని ప్రశ్నించారు. 20 ఏళ్లకు పైగా కష్టపడి సేకరించిన తెదేపా సమాచారాన్ని దొంగిలించి జగన్​కు కట్టబెట్టారని ఆరోపించారు.

'ఏపీ ప్రజల భవిష్యత్తును చంద్రబాబు బాధ్యతగా తీసుకుంటే.. జగన్ భవిష్యత్తును కేసీఆర్​ బాధ్యతగా తీసుకున్నారా' అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. 'ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ యాప్, భాజపా పన్న ప్రముఖ్, నమో యాప్, తెరాస తెలంగాణ మిషన్ యాప్​తో ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు సేకరించడం తప్పు లేదు కానీ.. తెదేపా కార్యకర్తల వివరాల నమోదుకు యాప్ తయారు చేస్తే నేరమా' అని నిలదీశారు. కుట్రలను ఛేదించి... ప్రజాదరణతో తెదేపా విజయం సాధిస్తుందని కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించిన కాంగ్రెస్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Near Bishoftu - 11 March 2019
1. Wide of air crash investigators and Red Cross workers at plane crash scene
2. Wide of excavators
3. Ethiopian Red Cross Society vehicles driving past
4. Various of plane debris
5. Various of Red Cross workers retrieving remains and personal items belonging to passengers and crew onboard plane
6. Mid of plane debris
7. Various of plane debris and personal items
STORYLINE:
Aviation authorities remain at the site of an Ethiopian Airlines plane that crashed south-east of the country's capital on Sunday, killing all 157 people onboard.
Air crash investigators and Red Cross workers spent Monday retrieving remains and personal items belonging to the 149 passengers and eight crew members, of 35 different nationalities, who were on flight ET302.
The Boeing 737 MAX aircraft, which was bound for the Kenyan capital Nairobi, came down minutes after taking off from Addis Ababa.
The incident has prompted China's civilian aviation authority to order all Chinese airlines to temporarily ground their Boeing 737 Max 8 planes as world carriers assessed the situation following the crash.
It said the order was carried out because the crash was the second after another of the planes fell into the ocean off the coast of Indonesia in similar circumstances on October 29, killing all 189 people on board.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.