ETV Bharat / briefs

ఖమ్మం లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థుల బలాబలాలు

author img

By

Published : Apr 9, 2019, 5:46 PM IST

ఖమ్మం పార్లమెంట్​ నియోజకవర్గ ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది.

ఖమ్మం లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థుల బలాబలాలు

ఖమ్మం పార్లమెంట్​ నియోజకవర్గ ఎన్నికల బరిలో తెరాస నుంచి నామ నాగేశ్వరరావు, కాంగ్రెస్​ నుంచి రేణుకా చౌదరి, భాజపా నుంచి వాసుదేవ రావు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తనను గెలిపస్తాయని నామ ధీమాతో ఉండగా... కాంగ్రెస్​ ఓటు బ్యాంకు రేణుకా చౌదరికి సానుకూలంగా ఉంది. యువతలో మోదీ పట్ల ఉన్న ఆకర్షణ గెలిపిస్తుందనే నమ్మకంతో భాజపా అభ్యర్థి వాసుదేవరావు ఉన్నారు.

ఇవీ చూడండి: 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకురావాలి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.