తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... పలు ప్రముఖ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. రామేశ్వరంలోని అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. అబ్దుల్ కలాంకు నివాళులు అర్పించారు. సీఎంతో తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. స్మారక భవనంలో కలియ తిరిగిన కేసీఆర్... కలాం ఉపయోగించిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు.
ఇవీ చూడండి: ఎవరెస్ట్ శిఖరంపై 5 టన్నుల చెత్త సేకరణ